Viral
Ram Lalla Idol Revealed: అయోధ్య రాముడి తొలి దర్శనం వీడియో ఇదిగో, బాలరాముడి ఫోటోను చూసి తన్మయంతో పులకించిపోతున్న భక్తులు
Hazarath Reddyయావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
Jai Shree Ram Telugu Images: జై శ్రీరామ్ ఇమేజెస్ తెలుగులో మీకోసం, బంధువులకు, స్నేహితులకు అయోధ్య బాలరాముడి చిత్రాలను పంపేందుకు బెస్ట్ పిక్చర్స్
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
Ram Mandir Pran Pratishtha Ceremony: ప్రధాని మోదీ చేతుల మీదుగా ముగిసిన అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, వీడియో ఇదిగో..
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు.
Ram Mandir Pran Pratishtha Ceremony: రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు
Ram Mandir Pran Pratishtha Ceremony: వీడియో ఇదిగో, అయోధ్య బాల రాముడిని ప్రతిష్టించేందుకు గర్భగుడిలోకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyమధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి చేరుకున్నారు.
Ram Mandir Pran Pratishtha Ceremony: శ్రీరామ జన్మభూమి ఆలయం లేటెస్ట్ వీడియో ఇదిగో, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న అయోధ్య నగరం
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది.
Ram Mandir Pran Pratishtha: ప్రధాని మోదీ, యోగీ ఆదిత్యనాథ్‌లను రామలక్ష్మణులతో పోల్చిన హీరో సుమన్, ఆలయం కోసమే వారిని సృష్టించారని పొగడ్తలు
Hazarath Reddyనటుడు సుమన్ మాట్లాడుతూ, "ప్రధాని మోడీ, సిఎం యోగి ఆదిత్యనాథ్‌లకు అభినందనలు, శుభాకాంక్షలు. వీరిద్దరూ రాముడు, లక్ష్మణ్‌ల వంటివారు. ఈ ఆలయం ఇక్కడకు రావాలంటే, దేవుడు చేసిన పని అని నేను భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఆయన వారిని సృష్టించాడు. భారతదేశానికి ఇది జాతీయ స్మారక చిహ్నం అవుతుందని తెలిపారు.
Accident On Mumbai's Atal Setu: వీడియో ఇదిగో, ముంబై అటల్‌ సేతు వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
Hazarath Reddyముంబైలో కొత్త నిర్మించిన అటల్‌ సేతు వంతెనపై మొదటి రోడ్డు ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్‌లో పల్టీలు కొట్టింది. వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్‌క్యామ్‌లో ఇదంతా రికార్డు అయ్యింది.
Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రాంచరణ్, బయలుదేరేముందు అభిమానులను కలిసిన తండ్రీకొడుకులు
Hazarath Reddyఅయోధ్యలో నేడు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు.
Ram Mandir Pran Pratishtha: అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ, మరి కాసేపట్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, లైవ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే..రామనామ స్మరణలో యావత్తు దేశం..మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది.
Ram Temple Inauguration: తమిళనాడులో రామమందిర వేడుకలు బంద్, సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ, స్టాలిన్ సర్కారు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో వెల్లడి
Hazarath Reddyరామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలపై బీజేపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు బిజెపి కార్యదర్శి వినోజ్ పి సెల్వం తరపున న్యాయవాది జి బాలాజీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Akshay-Tiger Shroff: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠపై భక్త జనానికి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ శుభాకాంక్షలు
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.
Ram Mandir-Goa Casino: అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ నేపథ్యంలో నేడు గోవాలో 8 గంటల పాటు కాసినోలు మూసివేత..
Rudraఅయోధ్యలో నేడు రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగనున్న నేపథ్యంలో గోవాలోని కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Ram Mandhir Invitation for Nityananda: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. స్వయంగా వెల్లడించిన కైలాస దేశం అధిపతి.. మరి హాజరవుతారా?!
Rudraపరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు.
Viral Video: అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న రాహుల్ ను అడ్డగించిన పోలీసులు.. ఫైర్ అయిన కాంగ్రెస్ నేత (వీడియో వైరల్)
Rudraశ్రీమంత శంకర్ దేవ జన్మస్థానం అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ ను పోలీసులు అడ్డగించారు. దీంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. బారికేడ్లు చూడటానికి వచ్చానా? అని అసహనం వ్యక్తం చేశారు.
Ayodhya Ram Mandir Inauguration Greetings: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. ఈ పర్వదినం రోజు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందించే ఈ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలపండి
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.
Valmiki Ramayana Website: ఐఐటీ కాన్పూర్‌ నుంచి రామాయణ వెబ్‌ సైట్‌.. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌' పేరిట ఆవిష్కరణ.. ఇంతకీ ఈ సైట్ లో ఏమేం పొందుపరిచారంటే?
Rudraఐఐటీ కాన్పూర్‌ రామాయణ వెబ్‌ సైట్‌ ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌’ పేరుతో వెబ్‌ సైట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sabarimala Income: ఈ ఏడాది భారీగా పెరిగిన శబరిమల ఆదాయం.. ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే??
Rudraశబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్‌లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది.
Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్
Rudraఅయోధ్యలోనే కాదు ఒడిశాలోనూ రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది.