Viral

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, మరోసారి రబడ చేతికే చిక్కిన టీమిండియా కెప్టెన్, టెస్టుల నుంచి రిటైర్‌ అయిపో అంటూ అభిమానులు ట్రోల్

Hazarath Reddy

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్‌ పేసర్‌ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం.

Telangana: ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు, ఈ సేవాకేంద్రం వద్ద చెప్పులతో భారీ క్యూలైన్‌ ఇదిగో..

Hazarath Reddy

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈసేవా కార్యాలయం వద్ద ఆధార్ లింక్ చేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే అపోహతో ఆధార్ కార్డ్ లింకు చేసుకోడానికి జనాలు బారులు కట్టారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్‌లో నిలబడి అలసిపోయి ఇలా చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు.

IND vs SA 1st Test 2023: సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం, తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల‌తో విజయం సాధించిన సఫారీలు

Hazarath Reddy

సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది.సెంచూరియ‌న్‌లో జ‌రిగిన‌ తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికా(South Africa) భారీ విజ‌యం సాధించింది

Uttarakhand: కోర్టులో వాదించడానికి వచ్చిందేమో, గేట్లను విరగొడుతూ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన అడవి ఏనుగు, వీడియో ఇదిగో

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులోకి ప్రవేశించిన అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Viral Video: స్టేడియంలో పాడుపని చేస్తూ కెమెరాకు చిక్కిన జంట, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఘటన, వీడియో ఇదిగో...

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా పాడు పని చేస్తూ ఓ జంట కెమెరాకు దొరికిపోయారు. వీడియో ఇదిగో..

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, భర్త టీ అడిగాడని కత్తెరతో దారుణంగా కంటిపై పొడిచిన భార్య, అనంతరం ఇంట్లో నుంచి పరార్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఒక కప్పు టీ కోసం అభ్యర్థించడంతో ఓ మహిళ తన భర్త కంటిపై కత్తెరతో పొడవడంతో (Woman Attacks Husband With Scissors) గృహ వివాదం హింసాత్మకంగా మారింది. బాధితురాలు మహిళ పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి పారిపోయింది.

Ram Gopal Varma vs Nagababu: నా సినిమాలో పెద్ద కమెడియన్ మీరు, నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ విసిరిన రామ్ గోపాల్ వర్మ, ట్వీట్స్ ఇవిగో..

Hazarath Reddy

నాగబాబు ఓ పోస్టులో రామ్ గోపాల్ వర్మని ఓ కమెడియన్ అంటూ వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే స్థాయిలో వర్మ కౌంటర్ విసిరారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ రిప్లై ఇచ్చారు.

Telangana: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేసిన ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం, తీవ్రంగా స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

ఆటో డ్రైవర్లు నిన్న కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేసిన సంగతి విదితమే. అలాగే ద్రాచలంలో మహిళా కండక్టర్‌ను మహిళా ప్రయాణికులు దూషించారు.ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.

Advertisement

Gold and Silver Prices Today: బాబోయ్ ఇంకేమి కొంటారు, రూ.65 వేలకు చేరువలో బంగారం ధర, రూ. 80 వేలకు చేరువలో కిలో వెండి, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవిగో,

Hazarath Reddy

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు (డిసెంబర్‌ 28) భారీగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.63960గా ఉండగా, ఢిల్లీలో 1 కిలో వెండి రూ.79200గా ఉంది.

Ayodhya Dham junction: అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌‌గా మార్చిన రైల్వే శాఖ, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కీలక నిర్ణయం

Hazarath Reddy

Free Bus Service For Women: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సు డ్రైవర్ మీద దాడి చేసిన ఆటో డ్రైవర్లు, ఉద్యోగం చేయలేనంటూ ఏడ్చేసిన మహిళా కండక్టర్

Hazarath Reddy

భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని, కండక్టర్ అవసరం లేదని దుర్భాషలాడారు. దీంతో కండక్టర్ బస్సు దిగి, ఇక ఉద్యోగం చేయాలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, అత్తమామలతో గొడవపడి బయటకు వచ్చిన కోడలిపై సామూహిక అత్యాచారం

Hazarath Reddy

కారులో లిఫ్ట్ ఇస్తానని 30 ఏళ్ల మహిళపై డిసెంబర్ 25న అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను బారాబంకిలో పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులు రియాజ్, భూరే, షబ్బు, ఇస్లాముద్దీన్‌లను జైలుకు పంపినట్లు బారాబంకి ఏఎస్పీ చిరంజీవ్ నాథ్ సిన్హా తెలిపారు.

Advertisement

MPhil Programmes: ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు.. విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక.. యూనివర్సిటీలకు నోటీసులు

Rudra

ఎంఫిల్ ప్రోగ్రామ్‌ లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది.

Inter Exam Schedule: ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌.. మార్చి 18న పది పరీక్షలు షురూ.. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌

Rudra

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్‌ జనవరిలో, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Hyderabad Biryani at Taste Atlas: ప్రపంచం మెచ్చిన మన హైదరాబాద్‌ బిర్యానీ.. టేస్ట్‌ అట్లాస్‌ ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో చోటు

Rudra

హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారపదార్థంగా మన బిర్యానీ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

DMDK Founder, Actor Vijayakanth Passes Away: ప్రముఖ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు

Rudra

తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్‌ విజయకాంత్‌ మరణించారు. కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో దవాఖానలో చేరారు.

Advertisement

Complaint Against Ranbir Kapoor: మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై ఫిర్యాదు..

Rudra

క్రిస్మస్ వేడుకల్లో ‘జై మాతా’ అంటూ నినాదాలు చేస్తూ, నిప్పును వెలిగించి మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Praja Palana Applications: నేటి నుంచి ప్రజా పాలన.. ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.

Indian Blogger Arrested By Saudi Police: ప్రధాని మోదీ మద్దతుదారు జహాక్ తన్వీర్‌ సౌదీ అరేబియాలో అరెస్ట్, సౌదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు

Hazarath Reddy

సౌదీ రాజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై భారతీయ బ్లాగర్ జహాక్ తన్వీర్‌ను సౌదీ అరేబియా భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుకూల, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయాలకు పేరుగాంచిన జహైక్‌ను డిసెంబర్ 18న అరెస్టు చేసి జైలుకు పంపారు.

Land Rover New Car Launched in India: భారత మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ నుంచి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8, ధర రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల పైమాటే..

Hazarath Reddy

భారతీయ మార్కెట్లోకి 'ల్యాండ్ రోవర్' నుంచి సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8'వచ్చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ.2.01 కోట్ల నుంచి రూ. 2.80 కోట్ల వరకు ఉంటుంది.

Advertisement
Advertisement