Viral
Free Bus Travel for Women in Telangana: నేటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి పథకం ప్రారంభం.. పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్ బస్సులలో సౌకర్యం అందుబాటులోకి
Rudraబాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది.
Bengaluru Tower Collapse: వీడియో ఇదిగో, బెంగుళూరులో కుప్పకూలిన ఇంటిపై ఉన్న మొబైల్ టవర్, మరొక ఇంటిని కూల్చివేస్తుండగా ఘటన
Hazarath Reddyశుక్రవారం నాడు కర్ణాటకలోని బెంగళూరులో కూల్చివేత కార్యక్రమం సందర్భంగా భవనం పైన ఉన్న మొబైల్ టవర్ కూలిపోయింది. టవర్ కూలిన దృశ్యాన్ని స్థానికులు తమ ఫోన్‌లలో రికార్డ్ చేశారు.
Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, హోంవర్క్ చేయలేదని విద్యార్థిని రాడ్డుతో చావబాదిన టీచర్, విద్యార్థికి తీవ్ర రక్తస్రావమై చేతికి ఆరు కుట్లు
Hazarath Reddyహోంవర్క్ చేయలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఓ మహిళా టీచర్ విద్యార్థినిపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన ఘటన బెంగళూరులో శుక్రవారం వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మనిషి పక్క నుంచే పరిగెత్తుకుంటూ వెళ్లని పులి, భయంతో హడలిపోయిన ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్‌లో రోలర్ కోస్టర్‌పై నడుస్తున్న వ్యక్తికి కొద్ది అడుగుల దూరంలో పులి నడుచుకుంటూ కెమెరాకు చిక్కింది. మానవ నివాసాలలోకి ప్రవేశించిన అనేక సందర్భాల్లో, అవి కూడా ప్రాణాంతకంగా దాడి చేస్తాయి. అయితే మనిషి రోడ్డు దాటుతుండగానే పులి కూడా అతని పక్కనుంచే రోడ్డు దాటుకుంటూ వెళ్లింది.
7 Runs In One Ball Video: వీడియో ఇదిగో, ఒక్క బంతికే ఏడు పరుగులు సమర్పించుకున్న పాకిస్తాన్, సిక్స్ కొట్టకుండానే ఏడు పరుగులు పిండుకున్న ఆస్ట్రేలియా
Hazarath Reddyఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దాయాది పాకిస్తాన్‌ జట్టు.. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తలపడతోంది.ఈ వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
U-19 Asia Cup 2023: ఆసియాకప్‌లో టీమిండియా బోణీ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అండర్‌-19 టీమిండియా ఘన విజయం
Hazarath Reddyఅండర్‌-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ కులకర్ణి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించడంతో భారత్ ఈజీగా విజయం సాధించింది.
AB De Villiers Retirement: నా కొడుకు వల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్‌
Hazarath Reddyనా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్‌ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్‌ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నానని వెల్లడించాడు.
Ram Temple in Ayodhya: అయోధ్యలో శ్రీరాముని ఆలయం కొత్త ఫోటోలు ఇవిగో, ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం, జనవరి 22న రాముని ప్రాణ్-ప్రతిష్ఠ
Hazarath Reddyఅయోధ్యలో ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం రామాల‌య(Ayodhya Ram Temple) నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆల‌య శిఖ‌రం వ‌ద్ద ప‌నులు జ‌రుగుతున్నాయి. గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది
Rajinikanth's House in Floods: వరదల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు ఎలా మునిగిపోయిందో వీడియోలో చూడండి, ఇంటి బయట భారీగా వరద నీరు
Hazarath Reddyప్రముఖ స్టార్‌ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
Bullet Train Stattion Video: దేశంలో తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ వీడియో ఇదిగో, అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌, ఎత్తైన కారిడార్‌పై ప్రయాణం, 26 కిలోమీటర్ల మేర సొరంగాలు
Hazarath Reddyముంబై-అహ్మదాబాద్‌ మధ్య భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (High Speed Rail corridor) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి రానుంది.
Google Removed 17 Apps: ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న 17 స్పైలోన్ యాప్స్‌ను డిలీట్ చేసిన గూగుల్
Hazarath Reddyగూగుల్ ప్లేస్టోర్ నుంచి ల‌క్ష‌లాది డౌన్‌లోడ్స్ జ‌రిగిన 17 స్పైలోన్ యాప్స్‌ను (Loan Apps) గూగుల్ ఇటీవ‌ల తొల‌గించింది. యూజ‌ర్ల స‌మాచారంపై నిఘా పెట్టాయ‌నే స‌మాచారంతో ప్లేస్టోర్ నుంచి స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్ తొల‌గించింది.
Earthquake in 4 States: నాలుగు రాష్ట్రాల్లో భూకంపం, నిమిషాల వ్యవధిలోనే భూప్రకంపనలు, భయంతో ఇళ్లలో నుంచి రోడ్డు మీదకు పరుగులు పెట్టిన ప్రజలు
Hazarath Reddyదేశంలో ఈ రోజు నాలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో నేడు భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో ఉదయం 6.52 గంటలకు భూమి కంపించింది.
Kodandaram Key Role in TS Govt: ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్?
Rudraతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ అనుభవాలను, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
Revanth Reddy Praja Darbar LIVE: కాసేపట్లో ప్రగతిభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం, మంత్రులు (లైవ్ వీడియోతో)
Rudraతెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి... అప్పుడే తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
Barren Lands: బంజరు భూముల్లోనూ బంగారు పంటలు.. గాజుతో చేసిన ఫర్టిలైజర్లతో సాధ్యమే.. బనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రకటన
Rudraసాగుకు పనికిరాకుండా ఉన్న లక్షలాది ఎకరాల బంజరు భూముల్లో పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్‌ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Free Bus for Women: రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు మార్గదర్శకాలు జారీ.. ఆధార్‌ కార్డును చూపిస్తే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదట!
Rudraమహిళలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది.
Fake Toll Plaza: గుజరాత్‌ లో జాతీయ రహదారిపై నకిలీ టోల్‌ ప్లాజా.. 75 కోట్లకు పైగా వసూలు
Rudraదొంగలు తెలివిమీరి పోతున్నారు. అసలు టోల్ ప్లాజాకు వెళ్ళకుండా నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసిన దుండగులు ఏకంగా రూ. 75 కోట్లు కొట్టేశారు. ఎట్టకేలకు ఆ దొంగలను గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Varanasi Horror: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్.. బాధితులు తూర్పు గోదావరి జిల్లావాసులుగా గుర్తింపు
Rudraవారణాసి పుణ్యక్షేత్రంలో ఘోరం జరిగింది. నలుగురు సభ్యులున్న ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
Junior Mehmood No more: మరాఠీ నటుడు జూనియర్ మహమూద్ మృతి.. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో కన్నుమూత
Rudraమరాఠీ నటుడు, నిర్మాత జూనియర్ మహమూద్ (67) మృతి చెందారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ తో ఆయన కన్నుమూశారు. మహమూద్ అసలు పేరు నయీం సయ్యద్. 250కు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించారు.
KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Rudraతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలికి జరిగిన గాయంతో ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం.