Viral
Indian 2 Shooting in Vijayawada: విజయవాడలో భారతీయుడు 2 షూటింగ్ వీడియో ఇదిగో, అలంకార్ సెంటర్ నడిరోడ్డు మీద కమల్ హాసన్ యాక్టింగ్ మీరే చూడండి
Hazarath Reddyనటుడు కమల్ హాసన్ ఇటీవల తన 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. అతను చివరిగా తమిళ చిత్రం 'విక్రమ్'లో కనిపించాడు. త్వరలో శంకర్ యొక్క ' భారతీయుడు 2 ' తో పెద్ద స్క్రీన్‌లపై కనిపించనున్నాడు . ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా కాళ్ళు పట్టుకుని ఏడ్చిన విషయం మరచిపోయావా, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు
Hazarath Reddyరేవంత్ రెడ్డి నువ్వు ఓటు నోటు కేసులో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్న విషయం మర్చిపోయినవా? ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు.. బ్రోకరిజం, దందాలు బంజేయమని ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినలేదు - ఎర్రబెల్లి దయాకర్ రావు
Rachin Ravindra: వీడియో ఇదిగో, అమ్మమ్మ చేత దిష్టి తీయించుకున్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రచిన్ రవీంద్ర, బెంగళూరులో తాతయ్య ఇంట్లో ఘటన
Hazarath Reddyన్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ పర్యటన సందర్భంగా బెంగళూరులోని తన తాతయ్యల ఇంటికి వెళ్లి కనిపించాడు. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఒక వీడియోలో, అతను నివాసంలో అమ్మమ్మ చేత 'నాజర్ ఉతర్నా' దిష్టి తీయించుకున్నాడు
Israel uses Vultures, Eagles: మృతదేహాల ఆచూకీ కోసం గద్దలు, రాబందులను వాడుతున్న ఇజ్రాయెల్
Rudraమృతదేహాలను పీక్కు తినే పక్షులను సైతం సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నది ఇజ్రాయెల్‌. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పై జరిపిన దాడిలో వేలాది మంది మృతి చెందారు.
Smart Watch Saved Life: సీఈవో ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ వాచ్‌.. ఏంటా విషయం??
Rudraఇప్పుడు ఎవరి చేతిని చూసినా స్మార్ట్‌ వాచ్‌ కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ యూజర్ల ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి యూకేలో ఓ కంపెనీ సీఈవో ప్రాణాలు నిలబెట్టింది.
Air Taxi: 2026కల్లా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. పైలట్‌ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం.. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణం ఎయిర్‌ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి..
Rudraదేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గురువారం వెల్లడించింది.
PAN Cards Deactivation: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌.. ఆర్టీఐ విచారణలో వెలుగులోకి
Rudraఆధార్‌ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్‌ కార్డులను కేంద్రం డీ యాక్టివేట్‌ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్‌ కార్డులుండగా అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌ తో లింక్‌ కాలేదు.
TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌ లైన్‌ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
Mumbai Car Accident: ముంబైలోని బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.. ఆరుగురికి తీవ్రంగా గాయాలు
Rudraముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.
Rain Alert to Telangana: తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన.. రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని యెల్లో అలర్ట్
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Happy Dhanteras 2023: ‘అదృష్ట లక్ష్మి’ మీ ఇంటికి వచ్చే ధన త్రయోదశి పర్వదినం నేడే. భోగభాగ్యాలు అందించే ఈ పండుగ శుభాకాంక్షలను మీ బంధు, మిత్రులకు, ఆప్తులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేక ఫోటోలు, ఇమేజెస్ తో తెలియజేయండి.
Rudraనేడే ధన త్రయోదశి. దీనినే ధంతేరాస్ అని కూడా అంటారు. దీపావళి పండుగకి రెండు రోజుల ముందు నిర్వహించే ఈ ప్రత్యేక రోజుకు ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఆశ్వీయుజ మాస కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున ధన త్రయోదశి నిర్వహిస్తారు.
Delhi Metro Fight Video: మళ్లీ వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఇద్దరు ప్రయాణికుల తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో వైరల్
Hazarath Reddyఢిల్లీ మెట్రోలో కొందరు వ్యక్తులు తన్నుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ధృవీకరించని క్లిప్‌లో, ఒక వ్యక్తి వృద్ధుడిని కనికరం లేకుండా చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిస్పందనగా అతన్ని పక్కనున్న వారు కూడా కొట్టం వీడియోలో చూడవచ్చు.
World Cup 2023: ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగుల లిస్ట్, నంబర్ వన్ స్థానంలో రచిన్ రవీంద్ర, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ,రెండవ స్థానంలో క్వింటన్ డి కాక్‌
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రచిన్ రవీంద్ర క్వింటన్ డి కాక్‌ను అధిగమించాడు. యువ న్యూజిలాండ్ ఆల్-రౌండర్ ఇప్పుడు 565 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.ఈ జాబితాలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
World Cup 2023: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర, పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు
Hazarath Reddyన్యూజిలాండ్‌ యువ కెరటం రచిన్‌ రవీంద్ర.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలుకొట్టాడు. శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రచిన్‌ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
World Cup 2023: శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం, సెమీస్ రేసులోకి దూసుకొచ్చిన కివీస్
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్‌ బెర్త్‌ను కివీస్‌ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా కివీస్‌ అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది.
Payal Ghosh on Mohammed Shami: నన్ను పెళ్లి చేసుకో అంటూ మహమ్మద్ షమీని అడుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్, కండీషన్స్ అప్లై అంటూ పోస్ట్
Hazarath Reddyప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.
Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, సహజీవనం చేస్తున్న జంట మంటల్లో సజీవ దహనం, దర్యాప్తులో ఏం తేలిందంటే..
Hazarath Reddyబెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలతో సహజీవనం చేస్తున్న ఓ జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న చుట్టు పక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది.
Smartwatch Saves Life: గుండెపోటుతో కుప్పకూలిన సీఈఓ, భార్యను అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌ వాచ్‌
Hazarath Reddyబ్రిటన్‌లో స్మార్ట్‌ వాచ్‌ హాకీ వేల్స్‌ కంపెనీ సీఈవో 42 ఏళ్ల పాల్‌ వాపమ్‌ ప్రాణాలు కాపాడింది. మోరిస్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సీఈఓ మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లాడు. ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇంట్లో ఉన్న భార్య లారాకు ఫోన్‌ చేశాడు.
Rishabh Pant Returns!: వీడియో ఇదిగో, చాన్నాళ్ల తరువాత మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ పంత్, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్న భారత క్రికెటర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ గత కొన్ని నెలలుగా కోలుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌కు తిరిగి రావడానికి NCAలో ఉన్నాడు. గాయం కారణంగా అతను ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023కి దూరమయ్యాడు. ఇటీవల అతను కోల్‌కతాలోని ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ల పరిశీలనలో శిక్షణ, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్నాడు
Note For Vote Case: వీడియో ఇదిగో, ఓటుకు నోటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఉమ్మతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయాకర్ రావు శత్రువుల పంచన చేరి కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..