Viral
Rashmika Mandanna AI Deepfake Video: ఇంత దారుణంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారా, రష్మిక డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలని సూచన
Hazarath Reddyరష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిటీష్ ఇండియా సోషల్ మీడియా పర్సనాలిటి జారా పటేల్(Zara Patel) వీడియోకి రష్మిక ముఖాన్ని ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Vijayawada Bus Accident CCTV Footage: విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజీ ఇదిగో, ప్లాట్ ఫాం మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చిన బస్సు
Hazarath Reddyవిజయవాడ బస్ స్టేషన్లో నిన్న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మం. రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, 7 నెలల చిన్నారి మృతి చెందారు.
SL vs BAN, CWC 2023: ఓటమి తర్వాత బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన శ్రీలంక ఆటగాళ్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది.
Murder Caught on Camera: దారుణం, ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyబ్రెజిల్‌లోని జటాయ్‌లో జరిగిన ఆందోళనకరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో 23 ఏళ్ల మహిళను ఆమె 27 ఏళ్ల ప్రియుడు దారుణంగా కాల్చి చంపిన విషాద క్షణాన్ని చిత్రీకరించింది. ఫుటేజీలో తుపాకీ పట్టుకుని కనిపించిన వ్యక్తిని బాధితురాలు రికార్డ్ చేసింది
CM Zoramthanga: మొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన మిజోరం సీఎం జొరాంతంగ
Rudraఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF) చీఫ్‌, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. తీవ్రత 4.2గా నమోదు.. అండమాన్‌ తీరానికి పోటెత్తిన అలలు
Rudraబంగాళాఖాతంలో (Bay of Bengal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్‌-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి
Rudraమానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్‌-సీ సప్లిమెంట్స్‌ తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.
Traffic Alert in Hyderabad: హైదరాబాద్‌ లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraహైదరాబాద్‌ లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Mizoram Polling Today: మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 174 మంది అభ్యర్థులు పోటీ
Rudraసార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. మిజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.
Chhattisgarh Polling Today: ఛత్తీస్‌ గఢ్‌‌ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. బస్తర్ సహా 20 నియోజకవర్గాలకు పోలింగ్.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే ఓటింగ్.. తొలి విడత బరిలో 223 మంది అభ్యర్థుల
Rudraఐదు రాష్ట్రాల ఎన్నికల సమరాంగణంలో నేడే తొలి పర్వం మొదలు కానున్నది. ఛత్తీస్‌ గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేడు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Narendra Modi to Hyderabad: నేడు హైదరాబాద్‌ కు ప్రధాని మోదీ.. సాయంత్రం గం. 5.05 లకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని.. 5.30-6.10 గంటల మధ్య ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ.. హాజరవనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
Rudraతెలంగాణలో ఎన్నికల వేడి మరింత తీవ్రమైంది. పోటాపోటీ సభలు, సమావేశాలతో కదనరంగంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) తెలంగాణలో పర్యటించనున్నారు.
Bengaluru Rains: వీడియోలు ఇవిగో, బెంగుళూరును ముంచెత్తిన భారీ వర్షం, ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్, నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
Hazarath Reddyఈరోజు నవంబర్ 6న కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వార్తా సంస్థ ANI ప్రకారం కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు మొత్తం భారీ వర్షంలో తడిసి ముద్దయింది. బెంగళూరులో భారీ వర్షాలు కురిసిన వెంటనే, #BengaluruRains మరియు #KarnatakaRains Xలో ట్రెండ్ చేయడం ప్రారంభించాయి,
Hyderabad: ఏపీ ట్రాన్స్‌ జెండర్‌ను పెళ్లాడిన తెలంగాణ యువకుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను ఖమ్మం జిల్లా‌కు చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు
Bharat Atta Launched: 27 రూపాయలకే కిలో భారత్ బ్రాండ్ గోధుమ పిండి, విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Hazarath Reddyభారత్' బ్రాండ్‌లో గోధుమ పిండి (అట్టా) విక్రయం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ నుండి జెండా ఊపి ప్రారంభించారు
Rashmika Mandanna AI Deepfake Video: డీప్‌ ఫేక్‌ వీడియో, కన్నీటి పర్యంతమైన నటి రష్మిక మందన్న, ఈ వీడియోపై ఎవరెవరు ఏమన్నారంటే...
Hazarath Reddyబ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
Road Accident Video: వీడియో ఇదిగో, రోడ్డు మీద జంతువును తప్పించబోయి మంటల్లో మాడి మసైన కారు, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సేఫ్
Hazarath Reddyయూపీ లోని మొరాదాబాద్ హైవేపై అకస్మాత్తుగా ఓ జంతువు కనిపించడంతో..దానిని తప్పించబోయిన కారు మంటల్లో చిక్కుకుంది. రోడ్డు మీదకు వచ్చిన జంతువుని తప్పించే ప్రయత్నంలో డస్టర్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ క్రమంలోనే ఓక్కసారిగా మంటలు చెలరేగాయి..
Predictions on End of Humanity: మానవాళి అంతంపై సంచలన నివేదిక వెలుగులోకి, సూపర్ ఖండం ఏర్పడి భూమి మీద మానవజాతి అంతరించిపోతుందని అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyమానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు
Viral Video: సెల్‌ ఫోనే లోకం కాదంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఫోన్‌ మైకంలో పడి ఏమరుపాటుగా ఉండొద్దని హెచ్చరిక
Hazarath Reddyసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సెల్‌ ఫోనే లోకం కాదంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్‌ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయని అప్రమత్తం చేశారు.
Road Accident Video: వీడియో ఇదిగో, రోడ్డుపై వెళుతున్న బస్సు అదుపుతప్పి వాహనాలను ఎలా ఢీకొట్టిందో చూడండి
Hazarath Reddyఢిల్లీ హైవేపై దారుణ రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. రోహిణి ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ఆధ్యర్యంలో నడిపిస్తున్న ఓ బస్సు రోడ్డుపై వెళుతూ అదుపుతప్పింది.అనంతరం బస్సు చాలా మందిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అంతటితో ఆగకుండా రోడ్డు మీద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం పూర్తిగా ధ్వంసం చేసింది.
Karnataka: పుల్లుగా తాగి రోడ్డుపై ఆర్మీ అధికారి న్యూసెన్స్, పట్టుకుని చితకబాదిన స్థానికులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో
Hazarath Reddyకర్ణాటకలో, ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి (ప్రస్తుతం సెలవులో ఉన్నారు) ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినప్పుడు, రోడ్డుపై ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు అతన్ని స్థానికులు చితకబాదారు, ఆ సమయంలో అతను పుల్లుగా మద్యం తాగి ఉన్నాడు.