Viral

Delhi Shocker: న్యూడ్ వీడియో కాల్ ఎత్తి రూ. 13 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు, యువతి నగ్నంగా కనపడగానే తను కూడా..చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మోసాలు విరివిగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు ఆన్ లైన్ మోసం బారీన పడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వీడియో కాల్ కోసం ఆశపడి ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

OTT Play Awards 2023: తెలుగు హీరో జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు, దయా వెబ్ సిరీస్‌లో నటనకు గాను అవార్డు ప్రకటించిన ఓటీటీ ప్లే

Hazarath Reddy

కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

Virat Kohli Dance Video: విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో ఇదిగో, రామ్ లఖన్ సినిమాలోని మైనేమ్ ఈజ్ లఖన్ పాటకు చిందేసిన టీమిండియా స్టార్

Hazarath Reddy

విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రామ్ లఖన్ సినిమా పాటకు స్టెప్పులేసి అలరించాడు.

World Cup 2023: భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇవ్వబట్టే వారు అలా చెలరేగిపోతున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆటగాడు హసన్‌ రజా

Hazarath Reddy

ప్రపంచకప్‌లో భారత బౌలర్లు ప్రతి మ్యాచ్ లో దుమ్మురేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Telangana Assembly Elections 2023: ఇవేం బూతులు బాబోయ్, మంత్రి మల్లారెడ్డి,హరీష్ రావులను మైనంపల్లి హన్మంతరావు ఎలా తిడుతున్నాడో వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, తవ్వకాల్లో బయటపడిన విష్ణుమూర్తి బంగారు విగ్రహం, చూసేందుకు ఎగబడిన గ్రామస్థులు

Hazarath Reddy

యూపీలోని పిలిభిత్ ఏరియాలో.. తవ్వకాల్లో విష్ణుమూర్తి బంగారు విగ్రహం కనుగొనబడింది, విగ్రహాన్ని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.విష్ణుమూర్తి విగ్రహానికి వందలాది మంది పూజలు చేస్తున్నారు.వాటర్ ట్యాంక్ తవ్వుతుండగా బంగారు విగ్రహం బయటపడింది. పురాన్‌పూర్ కొత్వాలిలోని చత్‌ఫిరోజ్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Horoscope Today 3 November 2023: ఈరోజు ఈ రాశుల వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది, నేడు 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఈ రోజు, శుక్రవారం 3 అక్టోబర్ 2023, మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి ఈ రోజు జాతకం ఎలా ఉంటుంది? ఏ రాశి వారు అదృష్టవంతులు? ఏ రాశిచక్రం గుర్తులను గమనించాలో తెలుసుకోండి.

Paap Mukti Certificate: ఈ గుడిలోని కోనేరులో స్నానం చేస్తే.. పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్‌.. ఏమిటా సంగతి?

Rudra

ఒక గుడిలోని కోనేరులో పవిత్ర స్నానం ఆచరించిన వారు పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పాపాలను తొలగించుకునేందుకు ఈ ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు.

Advertisement

Road Accidents: సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటా.. మీకు తెలుసా?

Rudra

కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Dalit Woman Raped: దళిత మహిళను రేప్‌ చేసి.. మూడు ముక్కలుగా నరికి చంపిన దుండగులు.. యూపీలో ఘోరం

Rudra

ఉత్తరప్రదేశ్‌ లో గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవికంగా హత్య చేశారు.

Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్‌

Rudra

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది.

Goodnews for US Visa: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. 2.5 లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లు ఓపెన్

Rudra

అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది.

Advertisement

Telangana Elections: సీఎం కేసీఆర్‌ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ.. కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు.. కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం

Rudra

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు.

IND vs SL World Cup 2023: నిప్పులు చెరిగిన మొహమ్మద్ షమీ, ఘోర పరాజయం పాలైన శ్రీలంక, సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా

Hazarath Reddy

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించగా...శ్రీలంక చరిత్రలో కనివినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక అత్యంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది.

Jasprit Bumrah: ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు, శ్రీలంక పాతుమ్ నిస్సాంకాను గోల్డెన్ డక్ గా పంపిన స్టార్ బౌలర్

Hazarath Reddy

బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే నిస్సంక వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గోల్డెన్ డక్ కోసం పాతుమ్ నిస్సాంకాను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా వేసిన డెలివరీ నిస్సాంక ప్యాడ్‌లకు తగిలింది.

World Cup 2023: శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సిరాజ్, రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీసిన భారత స్టార్ బౌలర్

Hazarath Reddy

రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. లంకకు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. తొలి బంతికే దిముత్‌ కరుణరత్నెను ఎల్బీగా వెనక్కి పంపిన సిరాజ్‌.. ఐదో బంతికి లంక కీలక బ్యాటర్‌ సధీర సమరవిక్రమను ఔట్‌ చేశాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి రివ్యూ తీసుకుని బతికిపోయిన సమరవిక్రమ.. ఐదో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. మరోసారి తొలి బంతికే లంకను దెబ్బతీశాడు.

Advertisement

Shreyas Iyer Six Video: శ్రేయస్‌ అయ్యర్‌ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది

Sajjala Ramakrishna Reddy: వీడియో ఇదిగో, తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బార్డర్‌లో ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌లో కలుస్తామంటున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎన్నికల సర్వేలో పోలవరం ముంపు మండలాలతో పాటుగా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు మేము మళ్లీ ఏపీకి వస్తామని తెలిపినట్లు సజ్జల తెలిపారు.

Uttar Pradesh Shocker: దారుణం, మందు తాగవద్దు అన్నందుకు భార్యను జుట్టు పట్టుకుని ఎలా కొడుతున్నాడో చూడండి, అడ్డు వచ్చిన కూతుర్ని కూడా..

Hazarath Reddy

యూపీలోని ఫరూఖాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన యువకుడు పొలంలో భార్యను వెంబడించి కొట్టాడు.మత్తులో ఉన్న యువకుడు భార్యను, కూతురిని వెంటాడి కొట్టాడు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు భార్య జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళుతూ కొట్టాడు

Virat Kohli: సెంచరీ మిస్, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేసినంత పని చేసిన విరాట్ కోహ్లీ, నిరాశతో ఉన్న ఫోటోలు వైరల్

Hazarath Reddy

భారతదేశం vs శ్రీలంక ICC CWC 2023 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీని కోల్పోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశ చెందాడు. దిల్షాన్ మధుశంక వేసిన అద్భుతమైన స్లోయర్ బాల్ కోహ్లీని మోసగించగా, అతను పాతుమ్ నిస్సాంకకు సులువుగా క్యాచ్ అందజేసాడు.

Advertisement
Advertisement