Viral
Human-Animal Bond: వైరల్ వీడియో ఇదిగో, తనకు ఆహారం అందిస్తున్న వ్యక్తి మృత దేహాంతో కలిసి 35 కిలోమీటర్లు ఏడుస్తూ నడచిన కోతి
Hazarath Reddyఉత్తరప్రదేశ్ (యూపీ) అమ్రోహాలో ఓ వ్యక్తి, కోతి మధ్య బంధం చర్చనీయాంశంగా మారింది. ఒక కోతి ఏడుస్తూ కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి క్రమం తప్పకుండా ఆహారం ఇస్తున్న వ్యక్తి మృతదేహం దగ్గర కూర్చుని ఉంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న వ్యక్తి మృతదేహంతో కలిసి కోతి కూడా 35 కిలోమీటర్లు నడిచింది.
Dehradun Horror: డెహ్రాడూన్‌లో దారుణం, పోర్న్ వీడియోలు చూపిస్తూ మూడేళ్ల బాలుడిపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం
Hazarath Reddyరాయ్‌పూర్ ప్రాంతంలో పోర్న్ వీడియోలు చూసేలా చేసి 12 ఏళ్ల బాలుడు 7 ఏళ్ల బాలుడిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై అక్టోబర్ 11, బుధవారం ఫిర్యాదు నమోదైంది. బాలురు వరుసగా 7వ తరగతి, 3వ తరగతి విద్యార్థులు.
Road Accident Video: షాకింగ్ రోడ్డు యాక్సిడెంట్ వీడియో ఇదిగో, ఈ రోడ్డు ప్రమాదంలో తప్పు ఎవరిది అని ప్రశ్నించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyసైబరాబాద్ పోలీసులు రోడ్డు ప్రమాదంకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఎక్స్ లో షేర్ చేస్తూ ఇందులో తప్పెవరిది మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోండి అంటూ కోటేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో రోడ్డు మీద వేగంగా వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ఢీకొట్టింది. వీడియో ఇదిగో..
Mohan Bhagwat on Sanatan Dharma: సనాతన ధర్మం భారతదేశానికి పర్యాయపదం, దాంతోనే మేము జీవించాలని తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Hazarath Reddyసనాతన ధర్మం భారతదేశానికి "పర్యాయపదం" అని, దేశ సంస్కృతి దానిపై ఆధారపడి ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురువారం అన్నారు. గత నెలలో సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను స్పష్టంగా ప్రస్తావిస్తూ, దానిని నాశనం చేయాలని చెప్పడం తనకు తాను హాని చేసుకోవడం లాంటిదని అన్నారు.
Operation Ajay: వీడియో ఇదిగో, ఇజ్రాయెల్ నుంచి స్వదేశం చేరుకున్న భారత పౌరులు, ఈ మట్టి సువాసన తగలగానే భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు
Hazarath Reddyయుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్‌ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians) సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్‌ లో దిగింది
Dasara Holidays: నేటి నుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఈ నెల 26న తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్
Rudraనేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
IAPB Report: నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraనివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను నిర్లక్ష్యం చేయటంవల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని, దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది.
Operation Ajay: 'ఆపరేషన్ అజయ్'లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి 212 మంది భారతీయులతో స్వదేశానికి చేరిన తొలి ఫ్లైట్.. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం.. ఫోటోలు ఇవిగో
Rudraయుద్ధంతో సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్‌ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ దిగ్విజయంగా ప్రారంభమైంది.
Israel-Hamas War: ఏడో రోజుకు చేరుకున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాపై ఇప్పటివరకూ 6 వేల బాంబులు కురిపించిన ఇజ్రాయెల్.. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి
Rudraఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేడు ఏడో రోజుకు చేరుకుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్‌ లో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,300కు పెరిగింది.
UTS Mobile App: కొత్త ట్రిక్‌ తో రైల్వేకు బురిడీ కొట్టిస్తున్న టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కేటుగాళ్లు.. యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సాయంతో ట్రిక్
Rudraటికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు కేటుగాళ్లు సరికొత్త విధానంతో ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ యాప్‌ ను తీసుకొచ్చింది.
Ring of Fire in Solar Eclipse: రేపు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత.. ఆకాశంలో ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం.. ఈ అద్భుతాన్ని మళ్లీ చూడాలంటే 2046 వరకు వేచిచూడాల్సిందే!
Rudraరేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.
Global Hunger Index 2023: దేశంలో ఆకలి కేకలంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక.. 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం.. భారత్ ఫైర్!
Rudraభారత్‌లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేరిట విడుదలైన నివేదికను భారత్ ఖండించింది.
Video: వీడియో ఇదిగో, టికెట్ లేకుండా వందే భారత్‌ రైలు ఎక్కేసిన పోలీస్ అధికారి, చెడామడా తిట్టిపోసిన టీటీఈ
Hazarath Reddyపోలీస్ అధికారి టికెట్‌ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్‌ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు
'Gangajal is Exempt Under GST': గంగా జలంపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదు, కాంగ్రెస్ ఆరోపణలపై స్పష్టత నిచ్చిన కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు
Hazarath Reddyమోదీ సర్కారు గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్‌ సంచలన ఆరోపణకు దిగిన సంగతి విదితమే. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది
IOC Suspends Russian Olympic Committee: రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం విధించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, తక్షణమే నిషేధం అమల్లోకి..
Hazarath Reddyఉక్రెయిన్‌తో విలీనమైన నాలుగు భూభాగాలకు చెందిన ప్రాంతీయ సంస్థలను సభ్యులుగా చేర్చుకున్నందుకు రష్యా ఒలింపిక్ కమిటీపై తక్షణమే నిషేధం విధించినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
SC on Pregnancy Termination: 26 వారాల గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyతన 26 వారాల గర్భాన్ని (Termination of 26 week pregnancy) విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
CM Jagan on Pawan Kalyan Marriages: పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్లపై సీఎం జగన్ కామెంట్స్ వీడియో ఇదిగో, ఇప్పటికే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇల్లాలు అంటూ..
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్‌ మరోసారి విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు.
Odisha Shocker: ఒడిశాలో తీవ్ర విషాదం, పెంపుడు పిల్లిని కాపాడేందుకు 60 అడుగుల లోతైన బావిలో దూకిన యజమాని, ఊపిరాడకపోవడంతో మృతి
Hazarath Reddyఒడిశాలోని పాటియా రైల్వేస్టేషన్ సమీపంలోని 60 అడుగుల లోతున్న బావి నుంచి పిల్లిని రక్షించేందుకు ముగ్గురు వ్యక్తులు చేసిన విఫలయత్నం బుధవారం విషాదంగా ముగిసింది, వారిలో ఒకరు పెంపుడు జంతువుతో సహా ప్రాణాలు కోల్పోయారు.
Israel-Hamas War: హమాస్‌ ‘నరమేధం’పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు, వారికి సపోర్ట్ చేసేవారికి మరణశాసనమేనని వార్నింగ్, ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ
Hazarath Reddyఇజ్రాయెల్‌పై హమాస్‌ (Israel-Hamas) దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు
Delhi Showroom Robbery: వీడియో ఇదిగో, దేశ రాజధానిలో రెచ్చిపోయిన దొంగలు, క్లాత్ షోరూమ్‌లో రూ. 25 లక్షల విలువైన డిజైనర్ దుస్తులు దొంగతనం
Hazarath Reddyదేశ రాజధానిలోని ఛతర్‌పూర్ ప్రాంతంలోని క్లాత్ షోరూమ్‌లో రూ. 25 లక్షల విలువైన డిజైనర్ దుస్తులను దొంగిలించినట్లు పోలీసులు అక్టోబర్ 12, గురువారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన అర్థరాత్రి మరియు సీసీటీవీ ఫుటేజీలో ఉంది.