Viral

Hospital Power Cut: ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజులుగా పవర్‌ కట్‌.. టార్చ్‌ లైట్లతోనే డాక్టర్ల చికిత్స.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

Rudra

ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్‌ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్‌ టార్చ్‌ లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు.

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!

Rudra

ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.

ATM Theft: ఇదేందయ్యా.. ఇది? మరీ ఇంత కాస్ట్ లీ దొంగతనమా?? విమానంలో వెళ్లి ఏటీఎం నుంచి రూ.10.72 లక్షలు చోరీ.. ఇద్దరు అరెస్ట్‌.. అహ్మదాబాద్‌లో ఘటన

Rudra

విమానంలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఎం నుంచి రూ.10.72 లక్షల డబ్బు చోరీ చేశారు. ఆ తర్వాత విమానంలో మరో ప్రాంతానికి వెళ్లారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

Viral Video: ఖమ్మం జిల్లా తల్లంపాడు జాతీయ రహదారి పై జరిగిన కారు యాక్సిడెంట్ వీడియో చూస్తే గుండె గుభేల్ అనడం ఖాయం..

ahana

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. ఘటనలో వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడం కారణంగా కారు ముందు భాగం నుజ్జు. నుజ్జు అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Electric Car Caught on Fire: బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారుకు మంటలు.. వీడియో వైరల్

Rudra

బెంగళూరులో నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ కారుకు మంటలు చెలరేగాయి. జేపీ నగర్ లోని దాల్మియా సర్కిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

DJHS: తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయ కృషి.. సీఎస్ శాంతి కుమారితో డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల భేటీ.. ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి.. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీనిచ్చిన సీఎస్

Rudra

తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కోసం డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ నిరంతరాయంగా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని డెక్కన్ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధుల బృందం కలవడం జరిగింది.

Solar Powered Airship: ఇంధనం అవసరం లేని సోలార్‌ ఎయిర్‌ షిప్‌.. సున్నా ఉద్గారాలతో 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది మరి!

Rudra

అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్‌ ఎయిర్‌ షిప్‌ ను తయారు చేశారు.

Commercial Gas Cylinder Price: కేంద్రం భారీ షాక్‌.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు.. 19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.209 పెంపు

Rudra

భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది.

Advertisement

Telangana Dasara Holidays: తెలంగాణ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా, బతుకమ్మ సెలవులు.. 26న రీఓపెనింగ్

Rudra

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

Modi Visit Telangana: నేడు మహబూబ్‌నగర్‌ కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు.. వైరల్ ఫీవర్‌ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్‌ లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని.. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..

Rudra

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఇంకా దూరం కొనసాగుతూనే ఉన్నది. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని తెలంగాణ పర్యటనకు గైర్హాజరవుతున్నారు.

TTD Rush: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది.

Dasara Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. 13 తారీఖు నుంచి 25 వరకూ దసరా సెలవులు.. అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

Advertisement

Mathura Train Accident CCTV Video: వీడియో చూస్తే షాక్..మద్యం మత్తులో రైలు నడిపిన లోకోపైలట్...ప్లాట్ ఫారం మీదకు ఎక్కేసిన రైలింజన్..యూపీలో దారుణం..

ahana

యూపీలోని మధురలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన ఘటనకు సంబంధించి పెద్ద రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. రైలులో ఉన్న సిబ్బంది ఒకరు మద్యం మత్తులో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు తేలింది

Indian Army: మానవరహిత రోబో సైన్యం సిద్ధం...ఇక బార్డర్లో పాకిస్థాన్ సైనికులకు చుక్కలు చూపించడం ఖాయం..వీడియో చూస్తే జైహింద్ అంటారు..

ahana

దేశీయంగా ఆటోమేటిక్ వాహనం అభివృద్ధి చేశారు, ఇకపై సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక ఆధునిక పరికరాలతో కూడిన ఈ మానవరహిత గ్రౌండ్ వెహికల్ (UGV) త్వరలో భారత సైన్యంలో ఉపయోగించనున్నారు. ఈ UGV ఐరోపాలోని అనేక దేశాలలో ఉపయోగించే ప్రత్యేక వాహనం.

Viral Video: తప్పిపోయిన బిడ్డ కనిపించగానే కోపంతో చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి.. ఇంటర్నెట్ ను మరోసారి షేక్ చేస్తున్న హృద్యమైన వీడియో ఇదిగో

Rudra

తల్లి మనసు తల్లి మనసే. అదే జీవి అయితే ఏమిటి? కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లఢిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం.

UPI Services in City Buses: తప్పిన చిల్లర తిప్పలు.. సిటీ బ‌స్సుల్లో యూపీఐ సేవ‌లు.. 2,500 పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే

Rudra

హైదరాబాద్ లోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది.

Advertisement

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. పెన్షన్‌ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు

Rudra

అధిక వేతనాలపై పెన్షన్‌ కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌ లోడింగ్‌ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.

Hyderabad Ganesh Idol Immersion: గణేశ్ నిమజ్జనంలో పోకిరీల ఆగడాలు.. కేసులు నమోదు చేసి 250 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్

Rudra

హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గణేశ్ నిమజ్జనం సందట్లో మహిళలు, యువతులపై వేధింపులకు దిగిన పోకిరీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

Rudra

విశాఖపట్టణం తీరానికి ఇటీవల ఓ పెద్ద పురాతన పెట్టె ఒకటి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన

Rudra

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.

Advertisement
Advertisement