Viral
Cuttack Shocker: వీడియో ఇదిగో, గణేష్‌ విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కరెంట్ షాక్, అక్కడికక్కడే యువకుడు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమంగళవారం కటక్ నగరంలోని నారాజ్ ప్రాంతంలో గణేష్ విగ్రహంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ 11 కెవి విద్యుత్ వైరును తాకడంతో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి.
Two Tiger Cubs Found Dead in Ooty: తీవ్ర విషాదం, ఊటీ సమీపంలో రెండు పులి పిల్లలు మృతి, ఆకలితో చనిపోయి ఉంటాయని అనుమానాలు, అక్కడ గత రెండు నెలల్లో ఐదు పిల్లలతో సహా తొమ్మిది పులులు మృత్యువాత
Hazarath Reddyతమిళనాడులోని ఊటీకి 13 కిలోమీటర్ల దూరంలోని చిన్న కూనూర్ గ్రామ సమీపంలోని సెగూర్ రేంజ్ అటవీప్రాంతంలో రెండు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో ఐదు పిల్లలతో సహా తొమ్మిది పులులు చనిపోయాయి
Video: వీడియో ఇదిగో, స్మార్ట్‌గా హుండీలో నుంచి డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘటన
Hazarath Reddyహుండీలో డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి. అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి చేతివాటం ప్రదర్శించారు. హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. వీడియో ఇదిగో..
Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో మళ్లీ మీకోసం, నేటితో ఈ విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి, ఆరు సిక్స‌ర్లు బాద‌డాన్ని ఇసుక‌తో బొమ్మ‌గా వేసిన అభిమాని
Hazarath Reddyద‌క్షిణాఫ్రికా వేదిక‌గా 2007లో జ‌రిగిన పొట్టి ప్ర‌పంచ క‌ప్‌(T20 World Cup 2007)లో భార‌త మాజీ క్రికెట‌ర్‌ యువ‌రాజ్ సింగ్(Yuvraj Singh) ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాది విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఇంగ్లండ్ బౌల‌ర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లో ఆరు బంతుల‌కు ఆరు సిక్స్‌లు కొట్టాడు.
Vijay Antony: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు, జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి, కంటతడి పెట్టిస్తున్న హీరో విజయ్ ఆంటోని మాటలు
Hazarath Reddyవిజయ్‌ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.
Odisha Floods: భారీ వరదలకు కొట్టుకుపోయిన కారు, చెట్టు అడ్డం రావడంతో వెంటనే ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న ఇద్దరు వ్యక్తులు
Hazarath Reddyఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు, అరెస్ట్ చేసిన తరువాత నేను రానంటూ మారాం, ఈడ్చుకెళ్లిన అధికారులు
Hazarath Reddyయూపీలోని లక్నోలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.అయితే అరెస్ట్ చేసిన తరువాత నేను రానంటూ మారాం చేశాడు. నీవు రాకపోతే ఈడ్చుకుపోతామంటూ ఏసీబీ అధికారులు అ అవినీతి అధికారిని లాక్కెళ్లి పోతున్న వీడియో ఇదిగో..
Sanatana Dharma: వేల ఏళ్ల క్రితమే హిందూమతం పుట్టింది, సనాతన హిందూమతం మూలాల గురించి తెలుసుకోండి
Hazarath Reddyప్రతి మతానికి దాని స్వంత మూలం ఉంది కానీ హిందూ మతం యొక్క మూలం లేదా ప్రారంభం గురించి ప్రజలలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM Modi in New Parliament: వీడియో ఇదిగో, కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyకొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో ఇదిగో. నేటి నుంచి పాత పార్లమెంట్ కు బైబై చెప్పి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని రేప్ చేయబోయిన ఎస్సై, పట్టుకుని బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు.గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది.
Police Fight Video: వీడియో ఇదిగో, లంచం పంపకాల విషయంలో గొడవ, రోడ్డు మీదే లాఠీలతో కొట్టుకుంటూ తన్నుకున్న పోలీసులు, బీహార్‌లో ఘటన
Hazarath Reddyబీహార్ లోని నలంద జిల్లాలో జనాల దగ్గరి నుంచి వసూలు చేసిన లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరగడంతో హైవే పైన తమ వాహనాన్ని ఆపి ఇద్దరూ కిందకు దిగి మరీ కొట్టుకున్నారు. చొక్కాలు పట్టుకుని మరీ పోలీసులు కొట్టుకుంటుండంతో హైవే పైన వెళుతున్న వాహనదారులు ముక్కున వేలేసుకున్నారు.
New Parliament: ఇకపై కొత్తగా నిర్మించిన భవనమే పార్లమెంట్‌.. గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం
Rudraఅత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌ గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ (Gazette) విడుదల చేసింది.
Punjab Horror: పంజాబ్‌ లో కాంగ్రెస్ నేత కాల్చివేత.. ఇంటికి వెళ్లి మరీ తుపాకులతో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు.. తామే చంపేశామన్న ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ
Rudraపంజాబ్‌ లోని మోగా జిల్లాలో నిన్న ఓ స్థానిక కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బల్జీందర్ సింగ్ బల్లీ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాల్చి చంపారు.
GSB Seva Mandal: ముంబైలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్.. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం.. రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా (వీడియోతో)
Rudraదేశవ్యాప్తంగా గణేష్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ముంబైలో జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయకుడి గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు.
MLC Kavitha: అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది.. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత
Rudraఅధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ (BRS) కృషి ఉందన్నారు.
Vijay Antony: ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్
Rudraప్రముఖ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై అల్వార్‌ పేటలోని డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు.
Tirupati: తిరుపతి జిల్లాలో ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత.. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన
Rudraతిరుపతి జిల్లాలో కలుషిత ప్రసాదం తిని 79కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేవీబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు.
Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. రామచరిత మానస్ ను ఇటీవల పొటాషియం సైనేడ్‌ తో పోల్చిన బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
Rudraబీహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదంలో కూరుకున్నారు. శ్రీరాముడు తన స్వప్నంలోకి వచ్చి మార్కెట్లో తనను విక్రయించకుండా రక్షించాలని వేడుకున్నట్టు తెలిపారు.
New Parliament Building: నేడు కొత్త పార్లమెంట్‌ భవనంలోకి ఎంపీలు.. గిఫ్ట్ బ్యాగ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ ప్రత్యేకతల గురించి తెలుసా? నేటి పార్లమెంట్ షెడ్యూల్ ఏంటంటే??
Rudraనేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు జరగబోతున్నాయి. ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లబోతున్నారు.
Video Viral: బాలికను లైంగికంగా వేధించిన కీచక టీచర్ ను ఏం చేశారో ఈ వీడియోలో చూస్తే..షాక్ తినడం ఖాయం..
ahanaరాజస్థాన్ - గంగానగర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికను వేధించిన రాజేష్ అనే ఉపాధ్యాయుడిని బాలిక కుటుంబ సభ్యులు కొట్టి, ముఖానికి నలుపు రంగు పూశారు.