Viral
Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..
ahanaచంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది
CR Rao Passes Away: ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ శాస్త్ర‌వేత్త సీఆర్ రావు క‌న్నుమూత‌
Rudraభార‌త్‌కు చెందిన‌ అమెరికా గ‌ణిత శాస్త్ర‌వేత్త క‌ల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు102 ఏళ్లు.
Minister Dada Bhuse: ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. తినకపోతే కొంపలేమీ మునిగిపోవు.. మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Rudraదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. అని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Madurai Bench on Peternity Leave: ప్రసూతి సమయంలో భార్య పక్కన ఉండేందుకు సెలవులు పెట్టిన సీఐ.. తొలుత మంజూరు చేసి ఆ తర్వాత మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు.. కోర్టును ఆశ్రయించిన సీఐ.. భర్తకు సెలవు ఇవ్వాల్సిందేనన్న మధురై ధర్మాసనం
Rudraభార్య ప్రసూతి సమయంలో భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మదురై ధర్మాసనం పేర్కొంది. గర్భంతో ఉన్న తన భార్య ప్రసూతి సమయంలో ఆమె పక్కన ఉండేందుకు తనకు 90 రోజులు సెలవులు కావాలంటూ ఇన్‌స్పెక్టర్ శరవణ్ దరఖాస్తు చేసుకున్నారు.
Gun Misfire in Hyderabad: తుపాకీ మిస్‌ ఫైర్.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి.. హైదరాబాద్‌ లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌ లో ఘటన
Rudraతుపాకీ మిస్‌ ఫైర్ అయి హెడ్‌ కానిస్టేబుల్ మరణించిన ఘటన హైదరాబాద్‌ లో జరిగింది. కబుతర్ఖానా ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ నిద్రించే సమయంలో అతడి చేతిలోని తుపాకి మిస్‌ ఫైర్ అయింది.
Guru Chandal Yoga 2023: అక్టోబర్ 30 వరకు గురు చండాల యోగం, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, శుభ యోగాలు కూడా ఏ మాత్రం పని చేయవు
Hazarath Reddyబృహస్పతి, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. మేషరాశిలో ఏర్పడే ఈ అశుభ యోగం కారణంగా, ఇది మొత్తం రాశిచక్రాన్ని ప్రభావితం చేస్తుంది
Budh Vakri 2023: ఆగష్టు 24న సింహరాశిలో తిరోగమనంలోకి బుధుడు, ఈ నాలుగు రాశుల వారికి తప్ప మిగతా రాశుల వారికి దిన దిన గండమే..
Hazarath Reddyసింహరాశిలో బుధుడు తిరోగమనం కారణంగా, కొంతమంది రాశి వ్యక్తులు వారి జీవితంలో గందరగోళాన్ని చూడవచ్చు. ఈ సమయంలో, కొంతమంది రాశివారు వారి జీవితంలో గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. మొత్తం మెర్క్యురీ తిరోగమనం నుండి ఏయే సంకేతాలు లాభపడతాయో చూడండి.
Shani Gochar 2023: అక్టోబర్ 15 వరకు తిరోగమన స్థితిలో శని, వచ్చే 55 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Hazarath Reddyవేద జ్యోతిషశాస్త్రంలో శని అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శని సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశిచక్రాలపై కనిపిస్తుంది. శనిగ్రహం నేటి నుండి శతభిషా నక్షత్రం మొదటి దశలో తిరోగమన స్థానములో సంచరించును.
Heart Attack Death in Train Toilet: రైలు టాయిలెట్‌లో గుండెపోటుతో కుప్పకూలిన 22 ఏళ్ళ యువకుడు, రైలును నిలిపివేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి
Hazarath Reddyరైలులోని టాయిలెట్‌లో ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఖజురావ్-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని టాయిలెట్‌లో యువకుడు ఆకస్మిక మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. యువకుడు, అతని కుటుంబం ఆగస్టు 22, సోమవారం ఖజురావ్ ఎక్స్‌ప్రెస్‌లో రామేశ్వరం నుండి చిట్టగాంగ్‌కు తిరిగి వస్తున్నారు.
Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..
Hazarath Reddyకోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.
Hurricane Hilary: అమెరికాను వణికిస్తున్న హిల్లరీ తుఫాను, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.
Bus Fire in Hyderabad: ఘోర ప్రమాదం, బస్సును గుద్దడంతో ఒక్కసారిగా పేలిన బైక్ ట్యాంకర్, మంటల్లో చిక్కుకున్న రెండు వాహనాలు, యువకుడు మృతి
Hazarath Reddyమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది..
Delhi Minor Rape Case: మామా అని పిలిచినందుకు నెలల తరబడి బాలికపై అత్యాచారం, స్నేహితుడు కుమార్తెపై ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి దారుణం, సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ సీఎం
Hazarath Reddyదేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉన్నత హోదాలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి (Delhi Officer) స్నేహితుడి కుమార్తెపై తన ఇంట్లో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్‌ ఇచ్చి నివారించింది
Delhi Minor Rape Case: అత్యాచార బాధితురాలిని కలిసే దాకా ఇక్కడ నుంచి కదలను, ఆసుపత్రిలో నేలపైనే నిద్రించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్
Hazarath Reddyఢిల్లీలో అత్యాచార బాధిత బాలిక(17), ఆమె తల్లిని కలవకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్.. బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ప్రాంగణంలో నేలపైనే నిద్రించారు.
Marriage Conflict: భార్యపై కోపంతో దారుణం,అత్త మామల కుటుంబంపై లండన్ నుండి విష ప్రయోగం చేసిన అల్లుడు, అత్త మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్లోని మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న ఓ భర్త ( husband )ఏకంగా ఆ కుటుంబాన్ని అంతం చేయడానికి విష ప్రయోగం చేశాడు.
Prakash Raj Tweet on Chandrayaan-3: కాస్త ఎదగండయ్యా అంటూ ప్రకాష్ రాజ్ సైటైర్లు, విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన ట్వీట్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందన
Hazarath Reddyప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.
Andhra Pradesh: కన్నకూతురుపై అత్యాచారం, మూడేళ్ల విచారణ అనంతరం కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు
Hazarath Reddyవిశాఖలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Telangana Assembly Elections 2023: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను సస్పెండ్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు బీజేపీ నుండి సస్పెండ్ చేయడమైంది. ఈ సస్పెన్సన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
Telangana Assembly Elections 2023: పనిచేయని రాసలీలల వైరల్ ఫోటో వ్యవహారం, బానోత్ మదన్ లాల్‌కే వైరా సీటు అప్పగించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ మదర్ లాల్ (Banoth Madanlal) అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్య బానోత్ మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి