Viral
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం..స్కూల్‌లో ఉపాధ్యాయుల రాసలీలలు, సస్పెండ్ చేసిన జిల్లా మేజిస్ట్రేట్.. వీడియో ఇదిగో
Arun Charagondaరాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు కొనసాగించాడు.
Fire Accident At Prayagraj: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. భక్తుల గుడరాల్లో పెద్ద ఎత్తున మంటలు, పరుగులు తీసిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‍రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Balakrishna Fitness: నేను ఫిట్ గా ఉండటానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాలయ్య (వీడియో)
Rudraతాను ఇంత ఫిట్ గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాలకృష్ణ. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని ఆయన పేర్కొన్నారు.
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు.. ముంబై పోలీసుల అదుపులో అసలైన నిందితుడు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి
Rudraతిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
RBI On Savings Account: బ్యాంకు ఖాతాకు నామినీ తప్పనిసరి.. ఆర్బీఐ కీలక నిర్ణయం
Rudraబ్యాంకు ఖాతాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Uttam Kumar Reddy On Ration Cards: రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
Rudraత్వరలో జారీ చేయనున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu To Davos: నేడు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు... పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో..!
Rudraబ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు నేడు బయల్దేరి వెళుతున్నారు.
Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా
Rudraవిశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని సానుకూలంగా స్పందించారు.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ ప్రత్యక్షమైన తమిళనాడు భక్తులు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది
Hazarath Reddyతిరుమలలోని రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న సమయంలో కోడి గుడ్లు గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
India Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టబోయే 15 మంది భారత ఆటగాళ్లు వీరే, మహ్మద్ సిరాజ్ అవుట్, షమీ రీ ఎంట్రీ
Hazarath Reddyఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు.దీంతో పాటుగా త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేలకు కూడా భారత జట్టును (India Squad)ప్రకటించారు.
Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..
Hazarath Reddyటాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.
SBI YONO Alert: ఎస్‌బీఐ యోనో యాప్‌పై కీలక ప్రకటన, ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ ఉన్న వారికి మార్చి 1 నుంచి సేవలు బంద్, కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ ఈ కీలక సూచనలు చేసింది.
Viral Video: హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఅప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే ఒకటి ఈ వీడియో. హనుమాన్ చాలీసా విని కదిలింది గర్భంలోని శిశువు.
Saif Ali Khan Stabbing Case:సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు. అనుమానితుడు అంతకుముందు దొంగతనం చేస్తున్న వీడియో వెలుగులోకి..
Hazarath Reddyసైఫ్ అలీ ఖాన్‌పై గురువారం (జనవరి 17) తెల్లవారుజామున బాంద్రా నివాసంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడి తర్వాత బాలీవుడ్ నటుడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి గాయాలకు చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కోలుకుంటున్నాడు. అనుమానిత దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
Sudden Death in Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతుండగానే గుండపోటు, సీటులోనే కుప్పకూలి మృతి చెందిన యజమాని
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, 43 ఏళ్ల దుకాణదారుడు అభిషేక్ మహేశ్వరి తన దుకాణంలో కస్టమర్‌లతో నవ్వుతుండగానే హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన చోటు చేసుకుంది.
Telangana: వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు
Hazarath Reddyనా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.
Tamilnadu: మధురై సెంట్రల్ జైలులో పోలీస్ కుక్క(DSP) మృతి, పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళి అర్పించిన సిబ్బంది
Arun Charagondaతమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది.
Short Circuit: హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు మృతి చెందారు.
Cock For One Lakh: చచ్చిన కోడికి అక్షరాల రూ. లక్ష.. ఎందుకు అంత ఖర్చుచేసి కొన్నారు?? ఎక్కడ?
Rudraసంక్రాంతి సంబురాల్లో కోడి పందేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది.