వైరల్
Fire Accident in UP: ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం
Rudraఉత్తరప్రదేశ్ లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ
Rudraమరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.
Benjamin Mendy: 10 వేల మందితో సెక్స్ చేశా, అందులో నీవున్నావో లేదో నాకు తెలియదు, జడ్జి ముందే బాంబు పేల్చిన శృంగార యోధుడు బెంజమిన్ మెండీ
Hazarath Reddyఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.
Article 370: నాలుగేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ముందుకు ఆర్టికల్ 370 రద్దు సవాల్ పిటిషన్లు, ఈ నెల 11న విచారించనున్న అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyజమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేసిన దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత , భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ వేసిన 20-బేసి పిటిషన్లను విచారించనుంది.
HC on Live-In Relation: లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ రక్షణపై కోర్టు కీలక వ్యాఖ్యలు, సమాజ నిర్మాణాన్ని పణంగా పెట్టి ఆ సంబంధాలను అనుమతించలేమని వెల్లడి
Hazarath Reddyలివ్-ఇన్ రిలేషన్ షిప్ ఈ దేశ సాంఘిక నిర్మాణాన్ని పణంగా పెట్టడం సాధ్యం కాదని గమనించిన అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక వివాహిత, ఆమె జీవిత భాగస్వామి తన భర్త కారణంగా వారి శాంతియుత జీవితాలకు ప్రమాదం జరుగుతోందని పోలీసు రక్షణ కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Prabhas Salaar: బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టేదెప్పుడు ప్రభాస్, సలార్ మూవీపై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు, సెప్టెంబర్ 28న రానున్న ప్రభాస్ సలార్
Hazarath Reddyబాహుబలితో ప్రపంచ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయాలు సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఒక్కటి కూడా హిట్ ఖాతాలో చేరలేదు.
RBI on Rs 2000 Notes: రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన, ఇంకా మార్కెట్లో రూ.84 వేల కోట్ల విలువైన నోట్లు, బ్యాంకులకు తిరిగి వచ్చింది రూ.2.72 లక్షల కోట్లు
Hazarath Reddyరూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు 2 వేల నోట్స్‌ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది.
Goods Train Passes Over Woman Video: వీడియో ఇదిగో, స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయిన మహిళ, వెంటనే పట్టాలపైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది
Jio Bharat V2: జియో భారత్‌ 4జీ ఫోన్‌ ఫీచర్లు ఇవిగో, రూ.999కే సరికొత్త అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ప్లాన్‌తో స్మార్ట్‌ఫోన్, జియో భారత్‌ ఫోన్‌ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభం
Hazarath Reddyముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ చౌక ధరలో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జియో 2 జీ ముక్త్‌ భారత్‌ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్‌ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. ఈ ఫోన్‌తో పాటు 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త రూ. 123 ప్లాన్‌ ప్రకటించింది.
Karnataka Shocker: దారుణం, తల్లి పనికి వెళ్ళగానే కూతురిపై మారు తండ్రి అదే పనిగా అత్యాచారం, గర్భవతి అయిన బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సని కూతురును కామంతో కాటేశాడోఓ కసాయి తండ్రి. హోసూరులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన మారు తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Madhya Pradesh Shocker: చెవిటి-మూగ వ్యక్తిని స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కొట్టిన మహిళ, సీసీటీవీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyఇండోర్‌లో మాట్లాడలేని వినికిడి వైకల్యం ఉన్న వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ అతనిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. అనంతరం మహిళ అతడిని స్తంభానికి కట్టేసి కొట్టింది. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు
ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
Hazarath Reddyభారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.
Telangana: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం, రైలు ఢీకొని అరవై మేకలు మృతి, రైలు పట్టాలు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రైన్
Hazarath Reddyతెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Uttar Pradesh Horror: ప్రియురాలి మోజులో భార్యపై దారుణం, కత్తితో ఆమె ముక్కు కోసి జేబులో పెట్టుకుని పరారయిన కసాయి భర్త, నిందితుడు అరెస్ట్..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది.
146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
Hazarath Reddyవైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది
Bihar Horror: రేపిస్టు జననాంగాలను కోసేసిన మహిళ.. బీహార్ లో ఘటన
Rudraతనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి జననాంగాలను కోసేసిన ఒక మహిళ.. ఆ రేపిస్టుకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఈ సంఘటన బీహార్‌లోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది.
Karnataka Horror: ఆన్ లైన్ గేమింగ్ లో రూ. 65 లక్షలు కోల్పోయిన యువకుడు.. బలవన్మరణం.. కర్ణాటకలో ఘోరం
Rudraకర్ణాటకలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేమింగ్ కి బానిసైన విజిత్ శాంతారామన్ హెగ్డే అనే యువకుడు రూ. 65 లక్షలు కోల్పోయాడు. దీంతో గత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సిరిసీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు.
PM Modi House: ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు
Rudraఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.