Viral
Kerala: కేరళలో మరో కొత్త వ్యాధి, ముక్కు ద్వారా లోపలకి వెళ్లి మెదడుపై దాడి చేస్తున్న వైరస్, వ్యాధి ప్రధాన లక్షణాలు ఇవే..
Hazarath Reddyకలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు కేరళలోని అలప్పుజా తీర ప్రాంతంలో నమోదైందని ప్రభుత్వ ప్రకటన శుక్రవారం తెలిపింది. సమీపంలోని పనవల్లికి చెందిన 15 ఏళ్ల వ్యక్తికి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపింది.
Karnataka Horror: పిల్లలు కాదు కామాంధులు, మైనర్ బాలికను మేడ మీదకు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, నిందితులంతా 12 నుంచి 14 ఏళ్ళ వారే..
Hazarath Reddyకర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.దారుణమైన దాడి తర్వాత చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.
Viral Video: వీడియో ఇదిగో, రూ.1.5 లక్షల నగదు ఉన్న సంచిని తీసుకుని పారిపోయిన కోతి, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.5 లక్షల నగదుతో ఉన్న సంచితో ఓ కోతి చెట్టు ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యూపీ రాష్ట్రంలోని షాబాద్‌లోని రిజిస్ట్రీ ఆఫీసుకు హుస్సేన్ అనే వ్యక్తి డబ్బుల సంచితో వచ్చాడు. తన బైకును కార్యాలయం వెలుపల నిలిపాడు
BMW Hit-And-Run Video: బంజారాహిల్స్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఈడ్చుకుంటూ పోయిన బీఎండబ్ల్యూ కారు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్‌లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది.
Nara Lokesh vs Anil Kumar Yadav: నేను ప్రమాణం చేశాను, నీకు ప్రమాణం చేసే దమ్ముందా, నారా లోకేష్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
Hazarath Reddyనెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.
Falaknuma Express Fire: వీడియో ఇదిగో, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో మంటలు, ప్రయాణికులు దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. షాట్‌ సర్క్యూట్‌ కారణంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి
Pakistan Shocker: వీడియో ఇదిగో, ఫ్యాంట్, డ్రాయర్ విప్పి రేప్ చేసేందుకు మహిళ వెంటపడిన కామాంధుడు, పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన
Hazarath Reddyపాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు
Uttarakhand Cloudburst Video: వీడియో ఇదిగో, ఉత్తరాఖండ్‌లో మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయిన యాత్రికులు, విరుచుకుపడిన భారీ వరదలు
Hazarath Reddyఉత్తరాఖండ్ క్లౌడ్‌బర్స్ట్ వీడియో: దేవభూమి ఉత్తరాఖండ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది.తాజాగా ఉత్తరాఖండ్‌లోని ధార్చుల చాల్ గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడ్డాయి. వీడియో ఇదిగో..
Karnataka Floods: కర్ణాటకలో భారీ వరదలు, నీట మునిగిన శ్రీదుర్గాపరమేశ్వరి దేవాలయం, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా దక్షిణ కన్నడ జిల్లా మూల్కి ప్రాంతంలో వరద కనిపించింది, స్థానిక బప్పనాడు శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయం గురువారం జలావృతమైంది.కొడగు జిల్లా భాగమండలం మడికేరి నగరంలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది.
Amarnath Yatra 2023: తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు, అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.యాత్ర నిలిపివేయబడింది.
Amarnath Yatra: వీడియో ఇదిగో, అమర్‌నాథ్ గుహ మందిరంలో తెల్లవారుజామున హారతి కార్యక్రమం నిర్వహించిన పూజారులు
Hazarath Reddyజమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్ గుహ మందిరంలో ఈరోజు తెల్లవారుజామున హారతి నిర్వహించారు. వీడియో ఇదిగో..
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
Video: పాస్టర్ దారుణం, ప్రార్థనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం, రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య
Hazarath Reddyబొల్లారంలో పాస్టర్‌గా ఉంటూ ప్రజలకు హిత బోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తన వద్దకు ప్రార్ధనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం.ఈ ప్రబుద్ధుడి బుద్ది తెలిసిన భార్య, ప్రార్ధనలకు మారువేశంలో వెళ్లి మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది.
Ranjitha as Kailasa PM: నిత్యానంద దేశానికి ప్రధానిగా రంజిత? సొంతంగా కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
Rudraవివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి (Nityananda Swamy) దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కైలాస (Kailasa) (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు.
Burqa for Free Bus Service: ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్ఖా ధరించిన హిందూ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైంది? వీడియోతో
Rudraకర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. ఈ స్కీమ్ కోసం కొందరు తాపత్రేయపడుతూ బుక్ అయ్యే విచిత్ర వైరల్ ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం కోసం బుర్ఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది.
Narendra Modi: యూపీలో నేడు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
Rudraప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
Rudraఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
No Leave in 74 Years: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 ఏళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం.. 90 ఏళ్లకు రిటైర్మెంట్.. అమెరికా‌కు చెందిన మెల్బా మెబానే బామ్మ అరుదైన ఫీట్
Rudraదగ్గుకు, తుమ్ముకు కూడా సెలవులు పెట్టేందుకు సాకులు వెతికే నేటి ఉద్యోగులు ఉన్న ఈ కాలంలో ఓ వ్యక్తి 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారంటే నమ్ముతామా? అయితే, అమెరికాలోని ఈ బామ్మను చూశాక నమ్మితీరాల్సిందే.
Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)
Rudraటీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Ghatkesar Child Kidnap Case: థాంక్యూ సోమచ్ సర్, పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కిడ్నాపైన చిన్నారి కుటుంబ సభ్యులు, ఫోటోలు వైరల్
Hazarath Reddyఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.