Viral

Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

Rudra

సామాజిక మాధ్యమం ట్విట్టర్ పిట్ట కూయందే రోజు గొడవని పరిస్థితి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే.

Mumbai Shocker: రైల్వే ప్లాట్‌ఫామ్ మీద అజాగ్రత్తగా ఉండటం వల్ల నిండు ప్రాణం బలి, వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటు కావడం ఖాయం..

kanha

రైల్వే ప్లాట్‌ఫామ్ మీద అజాగ్రత్తగా ఉండటం వల్ల నిండు ప్రాణాలు బలి. ముంబై - మలాడ్ రైల్వే స్టేషన్లో రైలు రాకను గమనించకుండా మయాంక్ అనిల్ (17) అనే యువకుడు చేతులు కడగటానికి వెళ్లగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

Maa Oori Polimera-2 Teaser: 'మా ఊరి పొలిమేర-2' టీజర్‌ రిలీజ్‌.. వేరే లెవల్‌ లా ఉన్న ఈ టీజర్‌ మీరూ చూడండి!

Rudra

ఓటీటీలో రెండేళ్ల కిందట డైరెక్ట్ గా విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు.

Etela Rajender: ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత.. ఉత్తర్వులు జారీ

Rudra

బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ కు 'వై కేటగిరీ' భద్రతను కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Viral Video: సింహం నోట్లో ఆవు తల.. ధైర్యంగా ముందుకెళ్లి రక్షించిన రైతు.. రాయి పట్టుకుని ధైర్యంగా అదిలించడంతో సింహం పరార్.. గుజరాత్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

ఎదురుగా కనిపించిన ఆవును ఓ సింహం నోటకరుచుకుంది. దాని తలను గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నించింది. అది చూసిన రైతు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లి గోవును రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

గత కొన్నిరోజులుగా తిరుమలలో తక్కువగా నమోదైన భక్తుల తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులకు శ్రీకారం.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? మరి బండి సంజయ్ పరిస్థితి??

Rudra

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Group-4 Exam Today: గ్రూప్‌-4 పరీక్ష నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్‌.. ఈ జాగ్రత్తలు మరిచిపోకండి!

Rudra

అభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్‌4కు సర్వం సిద్ధమైంది. శనివారం పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది.

Advertisement

Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన.. గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం

Rudra

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

South Central Railway: ఏపీలో 23 రైల్వే స్టేషన్లు మూసివేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, మూసివేసిన స్టేషన్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజనలో మే, జూన నెలలో 23 రైల్వే స్టేషన్లను మూసివేశారు. 23 రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

HC on Legal Age for Sex: అబ్బాయిలను నేరస్థులలా చూస్తున్నారు, సెక్స్ సమ్మతి వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరిన మధ్యప్రదేశ్ హైకోర్టు

Hazarath Reddy

నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం ద్వారా నిర్వచించిన వయస్సు ప్రస్తుత 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించేలా ఆలోచించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Shani Trayodashi: రేపు శని త్రయోదశి, మీరు ఈ పనులు చేస్తే మీ శని దోషం పోతుంది, చేయాల్సిన ప్రత్యేకమైన పూజలు ఏంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని/శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆయనను ప్రార్థించడం ఓదార్పునిస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున స్వామిని ప్రార్థించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

Advertisement

Shani Trayodashi: శని త్రయోదశి రేపే, మీ శని బాధలు పోవాలంటే ఈ స్తోత్రం జపించాలి, అలాగే చేయాల్సిన ప్రత్యేకమైన పూజలు ఏంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని/శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆయనను ప్రార్థించడం ఓదార్పునిస్తుంది.

Klin Kaara konidela: రాంచరణ్ కూతురు పేరు వెనుక ఇంత అర్థం దాగుందా, క్లిన్ కారా కొణిదెల పేరు రహస్యాన్ని బయటపెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి

Hazarath Reddy

రామ్ చరణ్- ఉపాసన కామినేని కుమార్తె పేరును ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. మీడియా ద్వారా 'మెగా డాటర్' అని పిలవబడే చిన్నారికి అధికారికంగా క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు.బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు.

Klin Kaara konidela: క్లిన్ కారా కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు ఇదే, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు కన్ఫర్మ్

Hazarath Reddy

శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఊయ‌ల‌లో పాప‌ను ప‌డుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంప‌తుల‌తో పాటు ఉపాస‌న కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టిన‌ట్లు స్వ‌యంగా చిరంజీవి వెల్ల‌డించారు.

Assam Shocker: దారుణం, పోలీస్ స్టేషన్‌లోనే బాలికపై ఎస్ఐ అత్యాచారం, రాత్రి వరకు ఉంచి న్యూడ్ ఫోటోలు తీసిన కామాంధుడు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

అసోంలోని నల్బరీ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో బాలికపై లైంగికదాడి చేసి అభ్యంతరకరమైన ఫోటోలు తీసినట్లు ఆరోపిస్తూ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను సర్వీస్ నుండి తొలగించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత గురువారం సస్పెన్షన్‌లో ఉంచగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను అదే రోజు తర్వాత సర్వీసు నుంచి తొలగించినట్లు తెలిపారు

Advertisement

HC Dismisses Twitter Plea: 45 రోజుల్లోగా రూ. 50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం

Hazarath Reddy

క‌ర్నాట‌క హైకోర్టు ట్విట్ట‌ర్ (Twitter) సంస్థ‌కు భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.

Bestiality in MP: దారుణం, అవుపై అసహజ సెక్స్‌కు పాల్పడిన కామాంధుడు, కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్‌ పోలీసులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆవుతో అసహజ సంభోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన మంగళవారం హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది

Delhi Metro: మెట్రో రైలులో రెండు మద్యం బాటిళ్లు తీసుకువెళ్లవచ్చు, మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధం, నెటిజన్‌కు సమాధానం ఇచ్చిన డీఎమ్‌ఆర్‌సీ

Hazarath Reddy

మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? అనే నెటిజన్ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్‌ఆర్‌సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. అయితే మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది.

Jamun Fruit: గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారా, వారి చర్మంపై నల్లటి చారలు వస్తాయా, వైద్యులు ఏమంటున్నారు..

Hazarath Reddy

నేరేడు పండు, ఇండియన్ బ్లాక్‌బెర్రీ లేదా జామున్, వేసవి కాలంలో సమృద్ధిగా రావడం ప్రారంభమవుతుంది. దీన్ని జావా ప్లమ్ అని కూడా పిలుస్తారు, ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, జామున్ తినడం అసంఖ్యాక ప్రయోజనాలను అందిస్తుంది.

Advertisement
Advertisement