Viral
Internet Shutdowns Cost in India: దేశంలో అల్లర్లతో ఇంటర్నెట్ షట్‌డౌన్‌‌, భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.15,590 కోట్లు నష్టం
Hazarath Reddyఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది.
Gujarat Rains: వీడియో ఇదిగో, వరదల్లో పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోతున్న కారు, నలుగురిని అతి కష్టం మీద రక్షించిన అగ్నిమాపక శాఖ
Hazarath Reddyగుజరాత్ | నవ్‌సారి మందిర్‌గామ్‌లో అండర్‌పాస్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న కారు వరదలో చిక్కుకుపోయింది. అగ్నిమాపక శాఖ, స్థానికుల సహాయంతో కారును, అందులో ఉన్న నలుగురు వ్యక్తులను బయటకు తీశారు.
High Tide Waves Video: వీడియో ఇదిగో, ముంబై మెరైన్‌ డ్రైవ్‌లో భయానకంగా ఎగసిపడుతున్న అలలు
Hazarath Reddyముంబయిలోని మెరైన్‌ డ్రైవ్‌లో అలలు ఎగసిపడ్డాయి. ఎగసిపడిన అలలో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఎక్కడ సముద్రం ముందుకు వచ్చి ముంచేస్తుందోనని అందరూ భయపడ్డారు. కాగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీడియో ఇదిగో..
Niantic Layoffs: ఆగని లేఆప్స్, 230 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన పోకీమాన్ GO గేమ్ డెవలపర్ Niantic
Hazarath Reddyపోకీమాన్ GO గేమ్ డెవలపర్ Niantic దాదాపు 230 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. Niantic CEO జాన్ హాంకే గురువారం ఉద్యోగులకు ఒక ఇ-మెయిల్‌ను పంచుకున్నట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
Techie Falls From Moving Train: మొబైల్ ఫోన్ కోసం కదులుతున్న రైలు నుంచి కింద పడి టెకీ మృతి, ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో విషాదకర ఘటన
Hazarath Reddyబుధవారం బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు అతని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించగా, కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద కూర్చున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ వారిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడి మరణించాడు.
Vijayashanthi on MLA Raja Singh: మళ్లీ బీజేపీలో అగ్గి రాజేసిన విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ లేట్ చేస్తోందని ట్వీట్
Hazarath Reddyతెలంగాణలో బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు.
Molestation on Running Train: కదిలే రైలులో కామాంధుడు, పురుషాంగం చూపిస్తూ యువతికి లైంగిక వేధింపులు, ప్రయాణికులు రాగానే రైలు దూకి పరార్..
Hazarath Reddyపశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్)లోని గ్రాంట్ రోడ్ స్టేషన్ సమీపంలో నడుస్తున్న లోకల్ రైలులో 24 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు ప్రయత్నించాడు.గురువారం రాత్రి, నిందితుడు గ్రాంట్ రోడ్ స్టేషన్‌లోని రైలు కంపార్ట్‌మెంట్‌పైకి ఎక్కి, బాలికను చూసి, ఆమెపై అసభ్యకరమైన సైగలు చేయడం ప్రారంభించాడు.
PAN Aadhaar Link: ఆధార్‌కు పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరు ఆధార్-పాన్ కార్డ్ లింక్‌ చేయనవసరం లేదో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.
PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ స్టేటస్ SMS ద్వారా తెలుసుకోవడం ఎలా, సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది
PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది.
PAN-Aadhaar Linking Deadline: పాన్- ఆధార్ లింక్ ఈ రోజే చివరి రోజు, ఈ లింక్ ద్వారా వెంటనే చేయండి, లేదంటే పాన్ కార్డు డిలీట్ అవుతుంది
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది
Bandi Sanjay on Bathrooms: వీడియో ఇదిగో, మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ ప్రధాని ఎర్రకోట మీద బాత్రూంల గురించి మాట్లాడటం ఏంది అని హేళన చేశారు. మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, ఇండ్ల గురించి తెలుసు - బండి సంజయ్
Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు
Hazarath Reddyఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Rudraఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
UCC: త్వరలో ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు
Rudraకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
Rudraతెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.
BRO Teaser: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కు ఫుల్‌ ట్రీట్‌.. ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
Rudraపవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన
Rudraతప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు.
Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో
Rudraసినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.