వైరల్
Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన
Arun Charagondaప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.
Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో
Arun Charagondaవందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ
Rave Party In Konaseema: కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)
Rudraవరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.
PUBG On Railway Track: రైలు పట్టాలపై పబ్ జీ గేమ్.. ముగ్గురు టీనేజర్ల మృతి.. బీహార్ లో ఘటన
Rudraపబ్ జీ ఆట మీద ఉన్న పిచ్చి ఆ ముగ్గురు టీనేజర్ల ప్రాణాలను బలిగొంది. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు.. మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్ జీ ఆడుతున్నారు.
Monkey Fear: కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. గాయాలు.. కరీంనగర్ లో ఘటన (వీడియో)
Rudraకోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు
Rudraకేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు
Rudraసంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.
New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)
Rudraకరోనా సృష్టించిన విలయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రజలకు మరో వైరస్ భయాన్ని కలిగిస్తున్నది. చైనాలో కొత్త వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి.
Where is The Humanity ? మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో, ఆకలికి తట్టుకోలేక చిన్న పాప తిని పడేసిన ప్లేట్ల నుంచి..
Hazarath Reddyరోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోంది. సమాజానికి ఆధునిక సాంకేతికత సోకినందున, మానవులు తన తోటి జీవుల పట్ల కనికరం మరియు శ్రద్ధ వహించకుండా కాలం గడిపేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ వీడియోని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఓ పాప ఆకలితో అలమటిస్తూ తిని పడేసిన ప్లేట్లలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కనిపించింది.
Ram Charan on SSMB29: వీడియో ఇదిగో, SSMB29 ఏడాదిన్నరలో రిలీజ్ అవుతుందని తెలిపిన రామ్ చరణ్, వెంటనే మైక్ అందుకుని రాజమౌళి ఏమన్నారంటే..
Hazarath Reddyకొవిడ్‌లాంటివి లేకపోతే, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. SSMB29 ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అన్నారు. వెంటనే రాజమౌళి మైక్ అందుకుని బాగా ట్రైనింగ్ ఇచ్చా అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.
Mouni Roy: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ తప్పతాగి పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్, భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకున్న నటి
Hazarath Reddyతన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది.
Game Changer Trailer Out: నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, గూస్ బంప్స్ తెప్పిస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyస్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie) ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు. తాజా ట్రైలర్ లో 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయే వరకు ఐఏఎస్' అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Rs 450 Crore Chit Fund Scam: రూ.450 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణం, శుభ్‌మన్ గిల్‌తో సహా నలుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు
Hazarath Reddyరూ.450 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించి గుజరాత్ సిఐడి క్రైమ్ బ్రాంచ్ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో భారత అంతర్జాతీయ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. గిల్‌తో పాటు, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా మరియు మోహిత్ శర్మలను ప్రశ్నించే అవకాశం ఉంది.
Khel Ratna Award 2024: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు వీరే, జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం
Hazarath Reddyప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది.ఈ విజేతలకు జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
Kerala Police S24 Ultra Zoom Action: పోలీస్‌కు సాయం చేసిన మొబైల్ ఫోన్, సామ్‌సంగ్ ఫోన్‌తో వాహనదారుడి ఆటకట్టించిన ట్రాఫిక్ పోలీస్...వివరాలివిగో
Arun Charagondaరోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
Bees Attacked Devotees: వీడియో ఇదిగో, ఆలయంలో భక్తులపై తేనెటీగలు దాడి, లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద ఘటన
Hazarath Reddyనూతన సంవత్సరం రోజున లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద శాంతియుతంగా గుమిగూడిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది భక్తులు గాయపడటంతో గందరగోళంగా మారింది. ఆలయంలో దర్శనం, పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు కుటుంబ సమేతంగా హాజరై పూజల్లో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు
Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది
CMR College Camera in Girls Hostel: సీఎంఆర్ కాలేజీ సెక్యూరిటీ రూం ధ్వంసం చేసిన విద్యార్థులు...పరిస్థితి ఉద్రిక్తం, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియోలు ఇవిగో
Arun Charagondaమేడ్చల్ సిఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు.