వైరల్

MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..

Hazarath Reddy

ఎంఎస్ ధోనీ ఫుట్‌బాల్ ఆటగాడా? MS ధోని ఫుట్‌బాల్‌కు భావోద్వేగ అభిమాని. అతను చాలా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ ఆడాడు. అతను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఫుట్‌బాల్ జట్టుకు సహ యజమాని కూడా. అయితే ఇటీవల ఒక పాఠ్యపుస్తకం యొక్క చిత్రం వైరల్‌గా మారింది

Shubman Gill Wicket Video: వీడియో ఇదిగో, ఐపీఎల్ కింగ్ శుభ్‌మాన్ గిల్ అలా క్లీన్ బౌల్డ్ అయ్యాడేంటి, స్కాట్ వేసిన బాల్ దెబ్బకు బిత్తరపోయిన ఇండియన్ బ్యాటర్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారత బ్యాటర్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆప్ స్టంప్ అవతల పడిన బంతిని వదిలేయాలని ప్రయత్నించి గిల్ బొక్క బోర్లా పడ్డాడు. అతను వదిలి వేయగానే అది లోపలికి వచ్చి స్టంప్స్‌ను ముద్దాడింది

World Cup Matches Free in Disney+ Hotstar: డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్, మొబైల్ యూజర్లు ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఐపిఎల్‌ను ఉచితంగా ప్రసారం చేయాలనే జియోసినిమా వ్యూహాన్ని అనుసరించి, డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ మరియు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను డిస్నీ+హాట్‌స్టార్ ని యాక్సెస్ చేసే మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది

Willi Ninja Google Doodle: విల్లి నింజా 62వ జయంతి, గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్ ప్రసిద్ధి చెందిన ప్రముఖ డాన్సర్, గూగుల్ డూడుల్ ద్వారా నివాళి

Hazarath Reddy

విల్లీ నింజా ఒక ఐకానిక్ డాన్సర్, కొరియోగ్రాఫర్. సెప్టెంబరు 2006లో 45 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ప్రశంసలు పొందిన ప్రదర్శనకారుడు 'గాడ్‌ఫాదర్ ఆఫ్ వోగింగ్'గా పిలువబడ్డాడు. 1980లు, 90లలో 'బ్లాక్ LGBTQ+ ప్రాతినిధ్యం, అంగీకారానికి' మార్గం సుగమం చేసిన లెజెండ్‌ను Google Doodle గా జరుపుకుంటుంది

Advertisement

Polluted Cities: కాలుష్య భారతం.. ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే.. స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు

Rudra

అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.

Miss World 2023: ఈ దఫా మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో.. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడే.. 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు

Rudra

ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్), విశ్వ సుందరి (మిస్ యూనివర్స్) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి.

Fish Medicine Distribution: మొదలైన చేప మందు పంపిణీ.. ప్రసాదం కోసం పోటెత్తిన ఉబ్బసం రోగులు.. తగిన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు.. ట్రాఫిక్ కు అంతరాయం.. పోలీసుల సూచనలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేప మందును తీనేందుకు దేశ వ్యాప్తంగా జనం ముఖ్యంగా అస్తమా రోగులు పోటెత్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా బత్తిన కుటుంబం ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది.

FM Nirmala Sitharaman's Daughter Marriage: నిరాడంబరంగా ఇంటి వద్దే నిర్మలా సీతారామన్ కూతురు వివాహం.. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి

Rudra

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పరకాల వాంగ్మయి వివాహం ప్రతీక్ తో జరిగింది.

Advertisement

YS Vivekananda Reddy Case: వివేకానందరెడ్డి హత్యకేసులో 3నే అవినాశ్‌రెడ్డి అరెస్ట్.. ఆపై రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని విడుదల.. గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాశ్‌రెడ్డి వర్గాలు

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) నిందితుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) అరెస్టుకు సంబంధించి కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ (CBI) ఆయన్ని అరెస్ట్ (Arrest) చేసి.. ఆ వెంటనే బెయిలుపై విడుదల చేసినట్టు సమాచారం.

Patna Horror: శోభనం అయిన తెల్లారే భర్త పురుషాంగంపై భార్య కత్తితో దాడి, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన భర్త, అసలు ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

బీహార్‌ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్‌ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన నవ వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Lucknow Horror: యూపీలో దారుణం, బాలికను సుత్తితో కొట్టి రక్తం కారుతుంటే ఆ రక్తంలోనే అత్యాచారం, ఆపై మృతదేహానికి ఉరివేసిన మైనర్ బాలుడు

Hazarath Reddy

గురువారం లక్నోలోని ఇందిరా నగర్‌లో 14 ఏళ్ల బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 గంటల మధ్య నిందితుడు తక్రోహిలోని బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు

Bengaluru Shocker: మొబైల్ ఇస్తామంటూ రూంకి పిలిచి దారుణంగా అత్యాచారం, నొప్పి అంటూ అరుస్తున్నా నోరు మూసి పని కానిచ్చిన కామాంధులు

Hazarath Reddy

పారా మెడికల్ విద్యార్థినిపై ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పురుషోత్తం, అతని స్నేహితుడు చేతన్‌లను అరెస్టు చేశారు.

Advertisement

Neera and Kallu: కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు ఇవిగో, నీరాను తీసుకుంటే కాళ్ల నొప్పులు ఇట్టే దూరమవుతాయి, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయంటున్న నిపుణులు

Hazarath Reddy

నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాటి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా.

Hero Passion Plus: ఫ్యాషన్ ప్లస్ బైక్ మళ్లీ ఇండియాకు వచ్చేసింది, మూడు కలర్ ఆప్షన్స్‌‌తో బడ్జెట్ ధరకే సామాన్యుడి బైక్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్ ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) మూడేళ్ల క్రితం ఇండియాలో నిలిపివేసిన సంగతి విదితమే. బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా ఈ బైక్ భారత మార్కెట్ నుంచి పక్కకు వెళ్లింది. ఈ బైక్ మళ్లీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

HC on Child Custody: మైనర్ పిల్లల కస్టడీపై హైకోర్టు కీలక ఆదేశాలు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తండ్రికి మైనర్ బాలికను అప్పగించని తల్లి, వెంటనే అప్పగించాలని తల్లికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

జ్యుడీషియల్ ఆర్డర్ ఉన్నప్పటికీ తన మైనర్ బిడ్డను తన భర్తకు అప్పగించడంలో విఫలమైన మహిళ వెంటనే బిడ్డ తండ్రిని సంప్రదించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వేతనాన్ని నిలిపివేయమని యజమానిని కోరాలని కర్ణాటక హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది

Monsoon 2023: ఫన్నీ వీడియో, రుతుపవనాలు రాకతో డ్యాన్స్ వేస్తున్న యువకులు, ఎండలకు బైబై అంటూ చిందులు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి

Advertisement

Dog Attack Video: వీడియో ఇదిగో, మహిళను వెంబడించి మరి దాడి చేసిన పెంపుడు కుక్కలు, చేష్టలుడిగి చూస్తుండిపోయిన వాటి యజమాని

Hazarath Reddy

లండన్‌లోని ఓ పార్కులో ఓ మహిళపై రెండు కుక్కలు దాడి చేయడంతో భయంకరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బ్రిక్స్‌టన్‌లోని అబాట్స్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో 20 ఏళ్లలోపున్న ఓ మహిళ కుడి చేతికి తీవ్ర గాయం అయిందని మెట్ పోలీసులు తెలిపారు.

Woman Creates Ruckus Video: కారుపై కూర్చుని వాహనదారులకు చుక్కలు చూపించిన విదేశీ మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వారణాసిలోని మాండూడిహ్ క్రాస్‌రోడ్ సమీపంలో ఒక విదేశీ మహిళ బాటసారులతో అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం పైకప్పుపై కూర్చొని, ట్రాఫిక్‌ను తాత్కాలికంగా ఆపేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, ఆమె అలాంటి ప్రవర్తన వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలియదు

Mumbai Shocker: ముంబైలో దారుణం, మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని పొదల్లోకి లాక్కెళ్లి మరీ దారుణం

Hazarath Reddy

ఛార్జీల చెల్లింపులో వివాదం నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 25 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Adipurush Fake Poster: ఆదిపురుష్ మూవీ చూసేందుకు దళితులకు ధియేటర్లలోకి ప్రవేశం లేదంటూ వార్త వైరల్, పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ హెచ్చరిక

Hazarath Reddy

ఆదిపురుష్ చిత్ర పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement