Viral
Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .
Army Day Robot Parade 2025: ఇండియన్ ఆర్మీలో రోబో శునకాల హల్ చల్.. పరేడ్ మీరు చూశారా? (వీడియో)
Rudraమహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఆర్మీ పరేడ్ లో రోబో శునకాలు సందడి చేశాయి. త్వరలోనే భారత సైన్యంలో ఇవి చేరనున్న అధికారులు తెలిపారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు
Rudraసంక్రాంతి రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Jai Shree Ram: అయోధ్య బాల రాముని అవతరంలో చిన్నారి వేదిక జైస్వాల్, మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాముని అవతారంలో చిన్నారి.. వీడియో వైరల్
Arun Charagondaఅయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్.
Uttar Pradesh: అసలే కోతి..ఓపై షాపింగ్ మాల్‌లో, యువతిని ఎలా భయపెట్టిందో చూడండి, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఅసలే కోతి..ఆపై షాపింగ్ మాల్‌లో. ఉత్తరప్రదశ్‌లోని ఝాన్సీలో ఓ మాల్‌లో కోతి హంగామా చేసింది. ఓ యువతిని టార్గెట్ చేస్తూ భయబ్రాంతులకు
Man Fined For Walking Without Helmet: హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన
Rudraపోలీసులు తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్ పోలీసులు.
Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో)
Rudraఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
AAP MLA Gurpreet Gogi Bassi Found Dead: ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు
Rudraపంజాబ్ లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
Road Accident In Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Rudraమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు భూరెడ్డిపల్లి వద్ద లారీని ఢీకొట్టింది.
Cardiac Arrest’ In School: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్ వాసుల పయనం... టోల్ గేట్ల వద్ద రద్దీ (వీడియో)
Rudraపెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో, స్కూలులో గుండెపోటుతో కుప్పకూలిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyశుక్రవారం అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో కుప్పకూలి 8 ఏళ్ల గార్గి అనే బాలిక విషాదకరంగా మరణించింది. 3వ తరగతి విద్యార్థి, గార్గి పాఠశాలకు చేరుకోగానే ఛాతీ నొప్పి అని ఫిర్యాదు చేసింది. వెంటనే కుర్చీలో కుప్పకూలిపోయింది. వెంటనే ప్రథమ చికిత్స చేసి జైడస్ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించింది.
Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది.మేకర్స్ రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను విడుదల చేశారు. బాలయ్య యాక్షన్, బీజీఎం, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaవనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి
Robin Uthappa: వీడియో ఇదిగో, యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కారణం విరాట్ కోహ్లీనే, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప
Hazarath Reddyటీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని తెలిపారు.
Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే
Hazarath Reddyఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T Chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.
Ravichandran Ashwin Remarks on Hindi: వీడియో ఇదిగో, హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఇంగ్లీషు, తమిళ భాషల్లో విద్యార్థుల ప్రతిధ్వనులు వినిపించినా హిందీ పేరు చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. దీని తర్వాత అశ్విన్ మాట్లాడుతూ, “హిందీ మన జాతీయ భాష కాదు, అది అధికార భాష అని నేను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.