వైరల్
Hen Bows Down Lord Jagannath: జగన్నాథ నమోన్నమః.. జగన్నాథుడి విగ్రహం ముందు వంగి ప్రార్థించిన కోడి.. వీడియో వైరల్
Rudraమనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒడిశాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉంది. ఒక కోడి అక్కడకు వచ్చింది.
TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Sabarimala Horror: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం.. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకిన భక్తుడు.. వీడియో వైరల్
Rudraశబరిమలలో ఓ అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Chhattisgarh Horror: మంత్రగాడి మాటలు నమ్మాడు.. పిల్లల కోసం సజీవంగా ఉన్న కోడిపిల్లను మింగాడు.. ప్రాణాలు కోల్పోయాడు.. ఛత్తీస్ గఢ్ దారుణ ఘటన
Rudraటెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. కొందరు ఇంకా మూఢ నమ్మకాలను విడిచిపెట్టడం లేదు. ఇదీ అలాంటి ఘటనే. సంతానం కోసం ఓ మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు.
One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై నేడు మరో కీలక అడుగు పడనుంది. మంగళవారం లోక్ సభలో కేంద్రం రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది.
Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య
Hazarath Reddyతమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నమక్కల్‌లో కుటుంబ సమస్యలతో 27 ఏళ్ల వంటవాడు, అతని తల్లిదండ్రులు తమ జీవితాలను ముగించారు.
Erection Day! ఎన్నికల రోజున అమెరికాలో అందరూ పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్నారట, పోర్న్ హబ్ ఇయర్ రివ్యూలో సంచలన విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyఎన్నికల రోజు? అమెరికన్లకు అంగస్తంభన దినం లాంటిది! నవంబర్ 5న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతటా పోర్న్‌హబ్ శోధనలు పెరిగాయి, ఎందుకంటే ఓటర్లు తమ పౌర విధుల మధ్య X-రేటెడ్ వినోదాన్ని తీసుకున్నారు. 2024 ఎన్నికల రోజున X (గతంలో Twitter అని పిలుస్తారు), పోర్న్‌హబ్ అమెరికన్లలో శోధన ఉప్పెనను తలపించింది.
Year Ender 2024: పోర్న్‌హబ్ 2024 రివ్యూ ఇదిగో, లెస్బియన్ పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేసిన నెటిజన్లు, మహిళలే ఎక్కువగా దీనిలో లీనమయ్యారట..
Hazarath Reddyపోర్న్‌హబ్ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది దాని 2024 సంవత్సరపు సమీక్షను విడుదల చేసింది. ఇది శృంగారపరమైన X-రేటెడ్ తో నిండిపోయింది! ఎప్పటిలాగే, వారి వార్షిక సమీక్ష సంవత్సరం పొడవునా ప్రజల దృష్టిని ఆకర్షించిన అగ్ర ట్రెండ్‌లు, శోధనలు, మోడల్‌లను ఇది హైలైట్ చేస్తుంది.
Viral Video: షాకింగ్ వీడియో, రైలు హారన్ కొడుతున్నా వినకుండా పట్టాలపై నిల్చుని సెల్ఫీ, ఒక్కసారిగా రైలు ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడి..
Hazarath Reddyఒక మహిళా పర్యాటకురాలు దక్షిణ తైవాన్‌లోని అలీషాన్ ఫారెస్ట్ రైల్వే రైల్వే ట్రాక్‌లపై నిల్చుని, ఎదురుగా వస్తున్న రైలు గురించి తెలియకుండా సెల్ఫీకి పోజులిచ్చింది. రైలు యొక్క పెద్ద హారన్ వినగానే ప్రజలు దూరంగా వెళ్లడం వీడియోలో చూడవచ్చు.
Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా పురుటినొప్పులు, నొప్పిని భరిస్తూనే పరీక్షరాసిన అభ్యర్థిని రేవతి
Hazarath Reddyనాగర్‌కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి నాగర్‌కర్నూల్ పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తుండగా ఆమెకు పురుటినొప్పులు వచ్చాయి
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.
Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.
Sudden Death Caught on Camera: చపాతీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిన 50 ఏళ్ళ వ్యక్తి, షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని భగవతి ధాబాలో డిసెంబర్ 14న 50 ఏళ్ల సంజయ్ కుష్వాహా భోజనం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మరణించిన హృదయ విదారక సంఘటన జరిగింది. CCTV ఫుటేజీలో అతను రోటీ, పనీర్ తింటున్నట్లు చూపిస్తుంది,
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏం తోచక కేజీన్నర వెంట్రుకలను తినేసిన బాలిక, సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఅమలాపురం ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు
Huge Rush at Srishalam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)
Rudraవరుస సెలవులు రావడంతో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది.
ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?
Rudraడయాబెటిస్ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది.
Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి
Rudraభూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్
Rudraతెలంగాణపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Biryani at Rs. 4: రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)
Rudraఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.