Viral
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్
Hazarath Reddyనాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
Pushpa 2 The Rule: కర్ణాటకలో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు, మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు జిల్లా కలెక్టర్
Hazarath Reddyపుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది.ఈ మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం అక్కడ చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేశారు.
Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు
Hazarath Reddyహైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
Hazarath Reddyచెన్నైలోని అంపత్తూరులోని సూరపట్టుకు చెందిన గుణశేఖరన్ (వయస్సు 53) అనే కూలి కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత, పని చేసినవారెవరో విచారించే పనిలో ఉన్న బన్నీ ఫ్యాన్స్
Hazarath Reddyఅల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపింది.
Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్
Hazarath Reddyఅల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి
Hazarath Reddyఇండోనేషియాలోని అతిపెద్ద ద్వీపమైన సుమత్రా అంతటా కుండపోత వర్షపాతం, ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడి, విస్తృతమైన విధ్వంసానికి కారణమైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఇరవై మంది మరణించారు
Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.
Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
Hazarath Reddyఅపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు
Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..
Hazarath Reddyఅంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Punjab: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు..వీడియో ఇదిగో
Arun Charagondaపంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Flying Snake: అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?, జార్ఖండ్‌లో ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షం..గాలిలో 100 అడుగుల వరకు ప్రయాణించగల తక్షక నాగు..వీడియో
Arun Charagondaతక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు.అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది.
Kerala Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు, 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Sivamani: వీడియో ఇదిగో, దోశ పెనంపై అద్భుతమైన మ్యూజిక్ వాయించిన శివమణి, సంగీతంలో మునిగితేలిన బెంగళూరులోని విద్యార్థి భవన్ హోటల్
Hazarath Reddyమంగళవారం ప్రముఖ డ్రమ్మర్ శివమణి అల్పాహారం కోసం రెస్టారెంట్‌ను సందర్శించినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్ ప్రత్యేకమైన సందర్భాన్ని చూసింది. రిథమిక్ మేధావికి పేరుగాంచిన శివమణి వంటగదిని తన డ్రమ్ గా మార్చుకున్నాడు.
Delhi: బాత్ రూం పేరు చెప్పి ప్రతీసారి ఈ పెళ్లి కొడుకు చేసిన పని చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని చెడామడా తిట్టిన పెళ్లి కూతురు, ఇంతకీ కథ ఏంటంటే..
Hazarath Reddyఢిల్లీలోని సాహిబాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి నాటకీయ మలుపు తిరిగింది, వరుడు పదే పదే "వాష్‌రూమ్ బ్రేక్‌లు" చేయడం ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు దారితీసింది-అతను వేదిక వెనుక తన స్నేహితులతో రహస్యంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి
Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకునే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూడవ కంపెనీని పరిశీలిస్తోంది. భారతదేశంలో చైనా నుండి నాసిరకం-నాణ్యత గల పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది.
Who Is Venkata Datta Sai? సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? డిసెంబరు 22న ఓ ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు
Hazarath Reddyడబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది .డిసెంబరు 22న ఉదయపూర్‌లో సీనియర్ ఐటి ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.
Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)
Rudraకేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' షూటింగ్.. పవన్ సెల్ఫీ వైరల్.. సంబురాలు చేసుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
Rudraరాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొంత గ్యాప్ దొరకడంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో జరుగుతోంది.
Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)
Rudraతిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.