వైరల్
Ministry of Sex in Russia: రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ.. జననాల రేటు పెంచేందుకే.. అసలేంటీ విషయం??
Rudraహోంశాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రక్షణశాఖ, ఆర్ధిక శాఖ ఇలాంటివాటి గురించే విన్నాం. అయితే, శృంగార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.
Viral Video: బైక్ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraరోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.
Pakistan: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు..20 మంది మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaపాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించగా స్టేషన్ నుంచి రైలు పెషావర్ బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం
Rudraదేశంలో నగదు చలామణి కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Road Accident at KPHB: బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న పాదచారుడు మృతి.. హైదరాబాద్ కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు దాటుతున్న పాదచారుడిని వేగంగా వచ్చిన ఓ బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Car Burial Ceremony: కారుకు అంత్యక్రియలు.. 1,500 మంది సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం.. ఎందుకంటే? (వీడియోతో)
Rudraగుజరాత్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. మీరు చదువుతున్నది నిజమే.
Destruction Of Katta Maisamma's Trident: సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయ త్రిశూలం ధ్వంసం.. దుండగుడికి స్థానికుల దేహశుద్ధి.. హైదరాబాద్ శంషాబాద్ లో మరో ఘటన (వీడియో)
Rudraహిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం ధ్వంసం ఘటనను మరవక ముందే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు బరితెగించాడు.
Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Rudraకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో
Arun Charagondaపిజ్జాలో కిటకాలు ఓ హోటల్‌లో కలకలం రేపాయి. ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు రోహన్ బర్మాన్ అనే యువకుడు. అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువకుడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka: పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaకర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బంగారుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుప్పకూలింది మూడంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ రీ వర్క్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది భవనం. చుట్టూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో
Arun Charagondaఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)
Rudraవరంగల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు.
Salman Khan Receives Another Threat Call: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
Accident to Aghori Car: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది.
CM Revanth Picture With Mustard Seeds: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.
Thug Life Teaser: థగ్‌లైఫ్ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్
Vikas Mకమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Madhya Pradesh: వీడియో ఇదిగో, నదిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, సోషల్ మీడియాలో ప్రశంసలు
Vikas Mమధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చాలోని బెత్వా నదికి చెందిన కాంచన ఘాట్ వద్ద నదిలో స్నానం చేస్తున్న ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మునిగిపోయారు. ఇది గమనించిన వెంటనే అక్కడే ఉన్న పోలీసు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి ఇద్దరి ప్రాణాలను కాపాడారు.