వైరల్
Maharashtra Elections: వీడియో ఇదిగో, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బ్యాచిలర్స్ అందరికీ పెళ్ళిళ్లు చేస్తా, ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆసక్తికర హమీ
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తనను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు
Telangana: వీడియో ఇదిగో, మద్యం సేవించి పట్టుబడిన మందు బాబులకు జడ్జి షాక్, వారం రోజుల పాటు మాతా శిశు ఆసుపత్రిలో గడ్డి పీకాలని పనిష్మెంట్
Hazarath Reddyమద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.
IIFA Utsavam 2024: వీడియో ఇదిగో, సమంతను ఆటాడేసుకున్న రానా, నా కోడలు నుండి చెల్లెలుగా మారావంటూ..IIFA ఉత్సవం 2024లో ఆసక్తికర సంభాషణ
Hazarath Reddyదుబాయ్‌లో జరిగిన 2024 IIFA ఉత్సవం ఈవెంట్‌లో, రానా దగ్గుబాటి మరియు సమంతా రూత్ ప్రభు మధ్య సరదా సన్నివేశం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతా తన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఈ సరదా సన్నివేశం సాగింది.
US Presidential Elections: అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాపీ
Hazarath Reddyఅమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు 'బాలయ్య' పేరును రాశారు అభిమాని. కాగా అమెరికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది.
Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్
Hazarath Reddyభారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలిపారు.
Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyకొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
Donald Trump: నేను డొనాల్డ్ ట్రంప్ నిజమైన కూతురిని, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ యువతి, పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఇక ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది.
Ancient Weapons: వీడియో ఇదిగో, పొలాల్లో బయటపడ్డ వందేళ్లనాటి కత్తులు, తుపాకులు, బాకులు, ఈటెలు, తుప్పు పట్టిపోయిన పురాతన ఆయుధాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నగరంలో కత్తులు, తుపాకులు, బాకులు, ఈటెలు వంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసిన వైరల్ వీడియోలో పొలంలో లభించిన పురాతన ఆయుధాల నిధిని చూపిస్తుంది.
Viral Video: వృద్దురాలిపై ఎద్దు దాడి, దేశ రాజధాని ఢిల్లీలో ఘటన, ధైర్యంతో ఎద్దును ఎదుర్కొన్న వృద్ధురాలు..శభాష్ అంటున్న నెటిజన్లు..వీడియో ఇదిగో
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
J&K Assembly session: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ
Arun Charagondaజమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.
US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా
Vikas Mఅమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం ప్రపంచదేశాలకు షాకిస్తూ కీలకమైన మిస్సైల్ పరీక్షను చేపట్టింది. వ్యూహాత్మక రక్షణ సంసిద్ధతలో భాగంగా ‘మినిట్‌మ్యాన్-3’ అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించింది.
Sudden Death in Ludhiana: వీడియో ఇదిగో, స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుతో కుప్పకూలిన అథ్లెట్, అక్కడికక్కడే మృతి
Vikas Mబుధవారం లూథియానాలోని గురునానక్ స్టేడియంలో అథ్లెట్ వరీందర్ సింగ్ (54) ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. సమీపంలోని ఇతరులు సహాయం చేయడానికి పరుగెత్తడంతో సంభాషణ మధ్యలోనే సింగ్ కుప్పకూలినట్లు ఆందోళన కలిగించే వీడియో చూపిస్తుంది.
RTC Driver Dies of Heart Attack: వీడియో ఇదిగో, బస్సు నడుపుతూ గుండెపోటుతో సీట్లోనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్, వెంటనే డ్రైవింగ్ సీటు పైకి దూకి 42 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్
Hazarath Reddyబీఎంటీసీ బస్సు నడుపుతుండగా బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురై వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కండక్టర్ వెంటనే జోక్యం చేసుకుని నడుస్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
Snake Hiding In Helmet: వామ్మో, హెల్మెట్‌లో దూరి దాక్కున్న పాము, తలకు పెట్టుకుని ఉంటే అంతే సంగతులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఓ వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు హెల్మెట్ తీసుకోవడంతో దానిలో కదులుతూ ఓ పాము కనిపించింది. భయాందోళనుకు గురైన ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌ని పిలవడంతో దానిని పట్టుకొని అటవి ప్రాతంలో వదిలేసాడు. జాగ్రత్తగా ఉండాలని కోరుతూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lightning Strike Kills Player: షాకింగ్ వీడియో ఇదిగో, ఫుట్‌బాల్ ఆటగాడిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి, షాక్‌తో కళ్లు తిరిగిపడిపోయిన మిగతా ఆటగాళ్లు
Hazarath Reddyలాటిన్ అమెరికా దేశం పెరూలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో పిడుగు పడడంతో ఆటగాడు దుర్మరణం పాలయ్యాడు. ఆటగాడిపై పిడుగు పడడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు తీవ్ర షాక్ కు గురయ్యారు. పెరూలోని హువాన్ కాయో ప్రాంతంలో ఓ సాకర్ మ్యాచ్ నిర్వహించారు.
Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం.. వాయు, నీటి కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు, ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచన
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం మరో వైపు నీటి కాలుష్యం వెరసీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ...ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Naked British Tourist Falls From Hotel Balcony: మద్యం మత్తులో హోటల్ గదిపై నుంచి నగ్నంగా కిందపడిన బ్రిటీష్ టూరిస్ట్
Vikas Mబాల్కనీ నుండి పడిన తర్వాత పక్కనే ఉన్న ఇంటర్నెట్ కేఫ్ సీలింగ్‌కి ఆ వ్యక్తి కాళ్లు తగిలి ఇరుక్కుపోయాడు. ఆ గదిలో మూలుగులు మరియు చప్పుడు వినిపించినట్లు హోటల్ సిబ్బంది నివేదించారు. X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో పోస్ట్ చేసిన చిత్రాలు వైరల్ అయ్యాయి.
Match Fixing Scandal in Mizoram: భారత ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫికింగ్స్ కలకలం, 24 మంది ఆటగాళ్లపై వేటు వేసిన మిజోరాం ఫుట్‌బాల్ సమాఖ్య
Vikas Mభారత ఫుట్‌బాల్ అయిన మిజోరం ప్రీమియర్ లీగ్(Mizoram Premier League)లో పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచారణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ సమాఖ్య (MFA) కఠిన నిర్ణయం తీసుకుంది.
‘Thandel’ Release Date: సముద్రపు అలల మధ్య నాగచైతన్య కౌగిలిలో బందీ అయిన సాయిపల్లవి, ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదల కానున్న తండేల్ మూవీ
Vikas Mప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ రిలీజ్ అప్‌డేట్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.