Viral
Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)
Rudraప్రపంచ గొప్ప బాక్సర్ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.
Lady Aghori: తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి.. (వీడియో)
Rudraఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !
Rudraప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది.
Uttar Pradesh: యూపీ మంత్రిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.8 కోట్లు కాజేసిన నేరగాళ్లు...పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఉత్తర ప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaస్వీడన్‌లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో దింపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: సింగపూర్‌లో షాకింగ్ రోడ్డు ప్రమాదం, మహిళను గుద్దిన కారు...డ్రైవర్ దిగి వెళ్లి చూసే సరికి ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaసింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.
Man Forcing Wife to Leave Her Job is Cruelty: ఉద్యోగం మానేయాలని భార్యపై ఒత్తిడి చేయడం క్రూరత్వమే.. మధ్యప్రదేశ్ హైకోర్టు
Rudraఉద్యోగం మానేయాలని, తన ఆకాంక్షలకు అనుగుణంగా బతకాలని భార్యను భర్త వేధించడం, ఒత్తిడి చేయడం.. అలా వినని సందర్భంలో నిర్బంధించడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది.
Wedding Loans: ఇంటి ఋణం, కారు రుణం గురించే విన్నాం.. ఇది వివాహం రుణం.. మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ సరికొత్త సేవలు
Rudraఇంటి రుణం, కారు రుణం గురించే విన్నాం.. వివాహం కోసం రుణం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్, సంగీత్, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.
Sex with Minor Wife Amounts to Rape: మైనర్ భార్యతో సెక్స్ రేప్ కిందనే లెక్క.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Rudraమైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుంది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొన్నది.
Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్
Rudraశంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.
Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు
Rudraప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్ లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు.
Hyderabad Fire Accident: హైదరాబాద్ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)
Rudraహైదరాబాద్ లో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.
Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)
Rudraఉత్తర ప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేటర్లకు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇకపై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేషన్లలో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు
VNSరైల్వే కార్యకలాపాలకు ముప్పు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వే బోర్డు (Indian Railways) సిద్ధమైంది. రైల్వే ప్రాంగణాలు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని అన్ని జోన్లకు సూచించింది.
Fake Cop Video Calls Real Cyber Security Police: సైబర్ క్రిమినల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే?
VNSఒక నకిలీ పోలీస్ ఏకంగా రియల్ పోలీస్‌కు వీడియో కాల్ చేశాడు. (Fake Cop Video Calls Real Cyber Police) ఆయన పోలీస్ అధికారి అని తెలుసుకుని అతడు షాక్ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారికి నకిలీ పోలీస్ నుంచి వీడియో కాల్ వచ్చింది.
Women Fight Video: వీడియో ఇదిగో, విశాఖలో నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్న మహిళలు, వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం గొడవే కారణం
Hazarath Reddyవిశాఖపట్నం జిల్లా గాజువాకలో మహిళా వ్యాపారులు ఘర్షణ పడ్డారు. రోడ్డు మీద వ్యాపారానికి సంబంధించిన షాపు కోసం నడిరోడ్డుపై మహిళలు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం జుట్లు పట్టుకుని దాడులు చేసుకున్నారు. కొట్టుకుంటున్న వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించారు.
Sudden Death in MP: షాకింగ్ వీడియో, బైక్ మీద వెళుతూ గుండెపోటుతో కుప్పకూలిన పోలీస్ అధికారి, ఎంపీలో విషాదకర ఘటన
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బైక్‌పై వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీని కారణంగా అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన రైసెన్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న ట్రక్కు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి, చక్రాల కింద పడి నుజ్జునుజ్జు..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మధురలోని ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో, వేగంగా వచ్చిన ట్రక్కు ఇద్దరు బైకర్లు ధర్మేంద్ర మరియు రాంస్వరూప్‌లను ఢీకొట్టింది. ట్రక్కు వారి బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టింది, దీంతో వారు బ్యాలెన్స్ కోల్పోయి వాహనం కింద పడిపోయారు. దాని వెనుక చక్రాలకు నలిగిపోయారు.