Viral
Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Rudraకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో
Arun Charagondaపిజ్జాలో కిటకాలు ఓ హోటల్‌లో కలకలం రేపాయి. ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు రోహన్ బర్మాన్ అనే యువకుడు. అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువకుడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka: పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaకర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బంగారుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుప్పకూలింది మూడంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ రీ వర్క్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది భవనం. చుట్టూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Hyderabad: ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో
Arun Charagondaఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Man Grows Ganja Plants in Pots: మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)
Rudraవరంగల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని శివనగర్ కి చెందిన పల్లెబోయిన కుమార్ (60) అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి, తన అవసరాల కోసం అడ్డదారులు తొక్కాడు.
Salman Khan Receives Another Threat Call: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
Accident to Aghori Car: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది.
CM Revanth Picture With Mustard Seeds: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.
Thug Life Teaser: థగ్‌లైఫ్ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్
Vikas Mకమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Madhya Pradesh: వీడియో ఇదిగో, నదిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, సోషల్ మీడియాలో ప్రశంసలు
Vikas Mమధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చాలోని బెత్వా నదికి చెందిన కాంచన ఘాట్ వద్ద నదిలో స్నానం చేస్తున్న ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మునిగిపోయారు. ఇది గమనించిన వెంటనే అక్కడే ఉన్న పోలీసు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Maharashtra Elections: వీడియో ఇదిగో, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బ్యాచిలర్స్ అందరికీ పెళ్ళిళ్లు చేస్తా, ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆసక్తికర హమీ
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తనను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు
Telangana: వీడియో ఇదిగో, మద్యం సేవించి పట్టుబడిన మందు బాబులకు జడ్జి షాక్, వారం రోజుల పాటు మాతా శిశు ఆసుపత్రిలో గడ్డి పీకాలని పనిష్మెంట్
Hazarath Reddyమద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.
IIFA Utsavam 2024: వీడియో ఇదిగో, సమంతను ఆటాడేసుకున్న రానా, నా కోడలు నుండి చెల్లెలుగా మారావంటూ..IIFA ఉత్సవం 2024లో ఆసక్తికర సంభాషణ
Hazarath Reddyదుబాయ్‌లో జరిగిన 2024 IIFA ఉత్సవం ఈవెంట్‌లో, రానా దగ్గుబాటి మరియు సమంతా రూత్ ప్రభు మధ్య సరదా సన్నివేశం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతా తన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఈ సరదా సన్నివేశం సాగింది.
US Presidential Elections: అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాపీ
Hazarath Reddyఅమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు 'బాలయ్య' పేరును రాశారు అభిమాని. కాగా అమెరికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది.
Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్
Hazarath Reddyభారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలిపారు.
Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyకొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.
Donald Trump: నేను డొనాల్డ్ ట్రంప్ నిజమైన కూతురిని, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ యువతి, పాత వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఇక ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది.