Viral
APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు
Hazarath Reddyఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బస్సును ఆపి.. ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు డ్యాన్స్ చేసి ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురై విధుల నుంచి సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు మళ్లీ విధుల్లో చేరాడు.
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ గెలిచాడని వీర అభిమాని సాహసం, విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు పాదయాత్ర, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడ 60వడివిజన్ vambay కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. ఇతను కూలి పని చేస్తూ జీవిస్తూ ఉంటాడు... పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిస్తే విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు.కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు
Army Dog Phantom Died: ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఆర్మీ డాగ్ ఫాంటమ్.. జమ్ముకశ్మీర్ లో ఘటన
Rudraభారత సైన్యానికి చెందిన శునకం ఫాంటమ్ వీరమరణం పొందింది. జమ్ముకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం ఎనిమిది గంటలపాటు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Karnataka: వీడియో ఇదిగో, వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి, 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆమెను రక్షించిన పోలీసులు
Hazarath Reddyతుముకూరు జిల్లాలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సుపై రాళ్లతో కూడిన ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ బండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం బయటపడిందని పోలీసులు తెలిపారు.
B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి (వీడియో)
Rudraహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.
Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చనిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృతదేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)
Rudraబయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు వాళ్లు. వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.
Firecracker Explodes In Hyderabad: హైదరాబాద్ లోని యాకుత్ పురాలో ఓ ఇంట్లో బాణసంచా పేలుడు.. దంపతులు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లోని యాకుత్ పురాలో ఘోరం జరిగింది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
Firecracker Explodes at Kerala Temple: కేరళ ఆలయంలో భారీ పేలుడు.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం.. బాణసంచా పేలుస్తుండగా ఘటన (వీడియో)
Rudraకేరళలో కాసర్ గోడ్ జిల్లాలోని నీలేశ్వరంలో గల ప్రఖ్యాత అంజుతాంబళం వీరార్కవు ఆలయంలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 150 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
Ranjith Balakrishnan Sexually Assaulting Case: ‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిషన్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై నటుడి ఫిర్యాదు
Rudraఒకవైపు మాలీవుడ్ లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు నమోదైంది.
ANR National Award 2024: నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా, భావోద్వేగానికి గురైన చిరంజీవి, తన తండ్రి నన్ను ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్న మెగాస్టార్
Vikas Mఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు.
ANR Award: వీడియో ఇదిగో, అమితాబ్ బచ్చను పాదాలకు నమస్కరించిన చిరంజీవి, ANR నేషనల్ అవార్డును మెగాస్టార్‌కు అందించిన బాలీవుడ్ బిగ్ బీ
Vikas Mఅక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని BIG B అమితాబ్ బచ్చన్ సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు. చిరంజీవికి అవార్డును అందించడానికి ముందు, బిగ్ బి తన ప్రసంగంలో నటుడి గురించి గొప్పగా మాట్లాడారు.
Diwali 2024: దీపావళి రోజు ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది, పండితులు ఏమి చెబుతున్నారంటే..
Vikas Mహిందూవుల ముఖ్య పండుగ దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. నరకాసురుడనే రాక్షసుడు అంతమై పీడ విరగడైందన్న ఆనందంలో ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండగ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.
Viral Video: పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు
Hazarath Reddyమద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Hyderabad: సంతలో మోమోస్ తిని మహిళ మృతి, మరో 20 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత, కొందరి పరిస్థితి విషమం, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
Hazarath Reddyబంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు.
Passenger Assaulted by RPF Personnel: రైలులో ఏసీ పనిచేయలేదని చైన్ లాగిన ప్యాసింజర్, అతన్ని కొట్టుకుంటూ RPF కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు
Hazarath Reddyపాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఏసీ సరిగా పనిచేయకపోవడంతో రైలు ఎమర్జెన్సీ చైన్‌ను పలుమార్లు లాగిన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది నుండి కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు. పేలవమైన ఏసీ కూలింగ్ గురించి అనంత్ పాండే చేసిన ఫిర్యాదులకు సమాధానం లేకపోవడంతో, అతను రైలును ఆపడానికి అయోధ్య సమీపంలో చైన్ లాగాడు.
Cyclone Dana: వీడియో ఇదిగో, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను 2 కి.మీ. మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చిన అంబులెన్స్ డ్రైవర్, దానా తుపాను బీభత్సానికి ఆగిపోయిన రాకపోకలు
Hazarath Reddyఒడిశాలో దానా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఓ మహిళను ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా.. వర్ష బీభత్సానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ మహిళ ఇంటి వరకు వెళ్లారు 2 కి.మీ. కాలినడకన మోసుకొచ్చి అంబులెన్స్ వద్దకు చేర్చాడు
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
Kindergartens Closed Across China: చైనాలో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూత.. కారణం ఏంటో తెలుసా?
Rudraచైనాలో జనాభా నియంత్రణ చర్యలతో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూతపడుతున్నాయి.
Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
Rudraఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.
144 Section In Hyderabad: నెల రోజులపాటు హైదరాబాద్ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం (27వ తేదీ) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.