Viral
Woman Slaps Beats Man For Snatching Mobile: చేతిలో నుంచి మొబైల్ లాక్కొని పారిపోయేందుకు యత్నించిన వ్యక్తి, పట్టుకొని చితకబాదిన మహిళ, వైరల్ వీడియో ఇదుగోండి
VNSమహిళ కేకలు వేయడంతో అక్కడున్న వారు అలెర్ట్ అయ్యారు. పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి చొక్కా విప్పించి ఆ మహిళ ముందు ఉంచారు. దీంతో ఆ వ్యక్తిని ఆమె చితకబాదింది. చెంప చెళ్లుమనిపించడంతోపాటు జుట్టుపట్టుకుని కొట్టింది. తాను తప్పు చేశానని, కొట్టడం ఆపాలని అతడు మొరపెట్టుకున్నా ఆమె కనికరించలేదు. అక్కడున్న కొందరు వ్యక్తులు కూడా తమ ప్రతాపాన్ని చూపారు
Teachers and Students Exchange Blows: కాలేజీలో చితక్కొట్టుకున్న టీచర్లు, విద్యార్థులు, కారణం ఏంటంటే..
Hazarath Reddyబీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
West Bengal: వీడియో ఇదిగో, మహిళ పెదాల మీద ముద్దు పెట్టబోయిన ASI, ఎందుకో తెలుసా...
Hazarath Reddyపశ్చిమ బెంగాల్ నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక మహిళా పోలీసు తాను తాగలేదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మహిళను దాదాపు ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తుంది.
Karnataka: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో పాటే ఈడ్చుకువెళ్లిన డ్రైవర్, అనంతరం కారు వదిలి పరార్
Hazarath Reddyకర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తన కారు బ్యానెట్ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది
Sudden Death in Rewa: స్నేహితులతో మాట్లాడుతూనే గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, షాకింగ్ వీడియో ఇదిగో..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో ఒక దురదృష్టకర సంఘటనలో, ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది.
Bengaluru Shocker: వీడియో ఇదిగో, బస్సులో లంచ్ చేస్తుండగా కండక్టర్ మీద రాయితో దాడి, బస్ పాస్ విషయంలో గతంలో జరిగిన గొడవే కారణం
Hazarath Reddyబెంగళూరు బస్సు కండక్టర్ సంగప్ప, బీఎంటీసీ బస్సులో భోజనం చేస్తున్న సమయంలో హేమంత్ అనే వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. బస్ పాస్ విషయంలో గతంలో జరిగిన వాగ్వాదం కారణంగా హేమంత్ కండక్టర్‌ను చూసి అతనిపై దాడి చేయడంతో ఈ ఘటన జరిగింది.
Chhattisgarh Hit-and-Run: షాకింగ్ వీడియో ఇదిగో, తల్లి పక్కన ఆడుకుంటున్న చిన్నారి మీద నుంచి దూసుకెళ్లిన కారు, అక్కడికక్కడే మృతి
Hazarath Reddyచత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ పిల్లవాడిని కారు ఢీకొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం CCTVలో బంధించబడింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది, ఇది అక్టోబర్ 12 రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.
NIA Rs 10 Lakh Reward: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి చెప్తే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన
Rudraమహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై బెదిరింపుల ఘటనలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు పెద్దయెత్తున చర్చనీయంశం అయ్యింది.
Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
Rudraపని ఒత్తిడి తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.
AI Chatbot: ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. అనంతరం ఆత్మహత్య.. కోర్టుకెక్కిన తల్లి
Rudraఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం నేటి యువతకు ప్రమాదకరంగా మారింది అనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన. ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడిన 14 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.
Kidnapper Rampage in Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ కు యత్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు యత్నించాడని స్థానికులు ఆరోపించారు.
CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2
Rudraఅంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.
Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)
Rudraమెదక్ జిల్లాలోని తూప్రాన్ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
Terrorist Attack in JK: జమ్ముకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆర్మీ వాహనంపై దాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. దాడిలో మరో ఇద్దరు పౌరులు కూడా బలి
Rudraహిమాలయ ప్రాంతం జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు.
Viral Video: వీడియో ఇదిగో, డ్యాం నుంచి విడుదల చేసిన నీటి నుంచి భారీ స్థాయిలో నురుగు, హైవే ఎలా పేరుకుపోయిందో చూడండి
Hazarath Reddyహోసూరు కెలవరపల్లి డ్యాం నుంచి నీటినీ విడుదల చేసిన అధికారులు...భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు కలవడంతో రోడ్డుపై భారీ స్దాయిలో మంచు కొండలు తరహాలో హైవే పై పేరుకుపోయిన నురుగు. రోడ్డు మొత్తం నూరుగుతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Wife Calling Husband Hijra is Cruelty: భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వమే, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసే, కోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyభర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమేనని తెలిపింది.
Bulandshahr Shocker: వీడియో ఇదిగో, మురికి కాలువలో ఆపిల్ పండ్లు కడిగి అమ్మిన వ్యాపారి
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మురుగు కాలువలో నుంచి ప్రవహిస్తున్న నీటితో పండ్లను కడుగుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పండ్ల విక్రేత ఆపిల్‌లను తాజాగా మరియు నిగనిగలాడేలా ఉంచడానికి మురుగు కాలువలో కడగడం వీడియోలో చూపబడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Zimbabwe Smash World Record: 20 ఓవర్లలో 344 పరుగులు, టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జింబాంబ్వే, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కెప్టెన్ సికిందర్ రజా రికార్డు
Vikas Mటీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.
Tamil Nadu: స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఆవు, ఈ ప్రమాదంలో తప్పెవరిదో మీరే చెప్పండి, తమిళనాడులో షాకింగ్ ఘటన
Hazarath Reddyతమిళనాడులోని తిరునల్వేలిలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఆవు ఢీ కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. పశువులు కనిపిస్తుంటే ఆ చిన్న రోడ్డుపై యువతి అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆవును అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.