Newdelhi, Feb 25: నగదు ఉపసంహరణ (Withdraw), రుణాల (Loans) మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ (RBI) ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.
పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే..
ఆంక్షలు విధించిన బ్యాంకులు
- హెచ్సీబీఎల్ కో-ఆపరేటివ్ బ్యాంకు-లక్నో (యూపీ)
- ఆదర్శ మహిళ నగరి సహకారి బ్యాంక్, మర్యాదిట్, ఔరంగాబాద్ (మహారాష్ట్ర)
- శిమ్శా సహకారా బ్యాంక్, మద్దూర్, (కర్ణాటక)
- ఉరవకొండ కో-ఆపరేటివ్ బ్యాంకు, ఉరవకొండ (ఏపీ)
- శంకర్ రావు మొహితే పాటిల్ సహకారి బ్యాంక్ , అక్లుజ్ (మహారాష్ట్ర)
#RBI imposes Rs 5,000 withdrawal limit on this bank from 6 monthshttps://t.co/vWQKjAsRqf
— DNA (@dna) February 24, 2023
RBI imposes restrictions on 5 co-operative banks #Finance https://t.co/xOC1CJQiFf
— ET Finance (@ETFinance) February 24, 2023