Credits: ANI

Newdelhi, Dec 30: ఇండియన్ క్రికెటర్ (Indian Cricketer) రిషబ్ పంత్ (Rishab Pant) కారుకు (Car) ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ కి తరలించారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) నుంచి ఢిల్లీకి (Delhi) తిరిగివస్తుండగా, ఆయన కారు రోడ్డు డివైడర్ కు డీకొని ఈ ప్రమాదం జరిగింది. అనంతరం మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే నడుపుతున్నట్టు సమాచారం.

ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ప్రధాని ట్వీట్.. వీడియోతో

ఈ ఘటనలో రిషబ్ నుదురు, కాలుకి గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత.. ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ ఆటగాడిగా గుర్తింపు.. వీడియోతో