Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, విజయవాడలో పుష్ప 2 మేనియా, శైలజ థియేటర్ ముందు టఫాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా
థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం బెనిఫిట్ షోలు కాసేపట్లో పడనున్నాయి. రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షో పడబోతోంది. మరోవైపు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.
Fans of actor Allu Arjun celebrate and burst crackers outside the Sailaja Theatre
#WATCH | Andhra Pradesh: Fans of actor Allu Arjun celebrate and burst crackers outside the Sailaja Theatre in Vijayawada ahead of the premiere show of his film 'Pushpa 2: The Rule' tonight. pic.twitter.com/ajOsXn9yVa
— ANI (@ANI) December 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 04, 2024 09:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

