జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు కుప్పం నుంచి హైదరాబాద్‌కు ఆయన అభిమానులు పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు హరి, లక్ష్మీపతి, కదిరప్ప, శివ హైదరాబాద్‌కు పాదయాత్రగా పయనమయ్యారు. తాజాగా వారు హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారు.
Here's Video
MAN OF MASSES #JrNTR met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍#ManOfMassesNTR #NTR #Hyderabad #War2 pic.twitter.com/v36ebFwrpW
— Aadhan Telugu (@AadhanTelugu) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)