Brazil Suicide Bombing: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు, ఒకరు మృతి, పేలుడు కారణంగా భయానక వాతావరణం

బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

Brazil Suicide Bombing: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు, ఒకరు మృతి, పేలుడు కారణంగా భయానక వాతావరణం
Brazil Suicide Bombing (Photo Credits: X/@MarioNawfal)

బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

వీడియో ఇదిగో, గాడ్ బ్లెస్‌ అమెరికా అంటూ భోరున ఏడ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..

Brazil Suicide Bombing:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 14, 2024 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).