ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయిన తరువాత ఎస్పీగా జాయిన్ అవ్వడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో యంగ్ ఐపీఎస్ మరణించారు. మధ్యప్రదేశ్ కు చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యారు. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు. నిన్న పోస్టింగ్ కోసం హోలెనరసిపురకు వెళ్తుండగా, హసన్-మైసూరు రోడ్డుపై టైర్ పేలి కారు పక్కనే ఉన్న ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్ష్ బర్ధన్, ఆయన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
Probationer IPS Officer, on Way To Take Up First Posting, Killed in Car Accident
#Karnataka: Harsh Bardhan, a 2023-batch #IPS probationer, died on Sunday in an accident near #Hassan in #Karnataka. He was 27 and a native of #Jabalpur in #MadhyaPradesh. May his soul #RIP. pic.twitter.com/PfuzxNEKs4
— Siraj Noorani (@sirajnoorani) December 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)