Mumbai: వీడియో ఇదిగో, పదమూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కిందపడిన చిన్నారి, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడిన బాలుడు, ఎలాగో తెలుసా..

మహారాష్ట్రలో జరిగిన షాకింగ్ సంఘటనలో, థానేలోని ఎత్తైన సొసైటీలో రెండేళ్ల బాలుడు పడమూడు అంతస్తుల బిల్డింగ్ లో మూడవ ఫ్లోర్ నుండి పడిపోయినా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mumbai: వీడియో ఇదిగో, పదమూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కిందపడిన చిన్నారి, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడిన బాలుడు, ఎలాగో తెలుసా..
A screengrab of the video shows the ma rushing to save the child in Dombivli. (Photo credits: X/@sirajnoorani)

మహారాష్ట్రలో జరిగిన షాకింగ్ సంఘటనలో, థానేలోని ఎత్తైన సొసైటీలో రెండేళ్ల బాలుడు పడమూడు అంతస్తుల బిల్డింగ్ లో మూడవ ఫ్లోర్ నుండి పడిపోయినా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో భవనం ఆవరణలో ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తంగా ఉండడంతో పసిపాప ప్రాణం కాపాడింది.

వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్

నివేదికల ప్రకారం, ఈ సంఘటన గత వారం డోంబివిలిలోని దేవిచాపాడ ప్రాంతంలో జరిగింది. వీడియోలో, థానేలోని డోంబివిలీలో 13 అంతస్తుల భవనంలోని మూడవ అంతస్తు బాల్కనీ నుండి రెండేళ్ల బాలుడు పడిపోతున్నట్లు కనిపించింది. వీడియో మరింత ముందుకు వెళుతుండగా, భవనంలో నివసించే భవేష్ మ్హత్రే అనే వ్యక్తి పిల్లవాడిని పట్టుకోవడానికి పరుగెత్తడం కనిపించింది. ఈ ఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Man Rushes To Save Child After 2-Year-Old Boy Falls From 3rd Floor of 13-Storey Building

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 27, 2025 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).