Agra, Aug 18: ఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)
Here's Video:
#Agra- स्कूटी पर आया युवक गेट पर टंगे कपड़े चोरी कर ले गया, स्कूटी की डिग्गी में कपड़े रखकर युवक फरार, ताजगंज थाने की पार्श्वनाथ प्रेरणा सोसाइटी का मामला, वीडियो सोशल मीडिया पर वायरल।@Uppolice @agrapolice #viralvideo #TrendingVideo pic.twitter.com/Gpbzz5Ewt0
— Hindi States (@HindiStates) August 16, 2024
వాటిని కూడా వదలరా...!
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గోడ మీద ఆరేసిన లోదుస్తులను ఓ వ్యక్తి బైక్ పై వచ్చి ఎలా ఎత్తుకెళ్లాడో చూడండి. #viralvideo #uttarpradesh #Agra #bigtvlive pic.twitter.com/5yLyryfjyc
— BIG TV Breaking News (@bigtvtelugu) August 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)