Chennai, Apr 19: తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఓ జంట తమ పెండ్లి పత్రికకు ఐపీఎల్ (IPL) సందడిని యాడ్ చేసి అబ్బురపరిచారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కలర్స్ తో పాటు వధూవరుల పేర్లను ఐకానిక్ సీఎస్‌కే లోగో లోపల ముద్రించడం ఆకట్టుకుంది. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫొటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేయగా పది గంటల్లోనే ఏకంగా 60,000కుపైగా వ్యూస్ లభించాయి. ఈ వెరైటీ ఐడియాకు నెటిజన్లు దాసోహం అంటున్నారు.
CSK fans’ creative wedding invitation gets special shoutout from IPL fans: ‘Fantastic partnership’ https://t.co/D0SsHIIAu6 via @javaidarfa_
— Ananya (@ananya1832) April 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)