Women's U19 T20 World Cup: అండర్ -19 మహిళల టీ20 విజేత భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో

అండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.

Women's U19 T20 World Cup: అండర్ -19 మహిళల టీ20 విజేత భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో
India Won 2025 Womens U19 T20 World Cup(BCCI)

అండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించింది( Women's U19 T20 World Cup). దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్.

దక్షిణాఫ్రికా విధించిన 82 పరుగుల టార్గెట్‌ను భారత్ 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కొల్పోయి చేధించింది. బౌలింగ్ లో మూడు వికెట్లు బ్యాటింగ్ 44 పరుగులతో నాటౌట్ గా నిలిచిన తెలుగమ్మాయి గొంగిడి త్రిష(Trisha Gongadi)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 82 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో వాన్ వూరస్ట్ (23) ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది.

2022లో పురుషుల టీ20 వరల్డ్ కప్, 2023లో మహిళల అండర్ 19 వరల్డ్ కప్, 2024లో టీ20 వరల్డ్ కప్, తాజాగా 2025లో మహిళల అండర్ 19 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది భారత్.  రోహిత్‌ శర్మకు ఉన్న అతిపెద్ద అలవాటు ఇదే..ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన రోహిత్, ఆ విషయం చెబితే మా ఆవిడ చూస్తుంది, వైరల్‌గా మారిన వీడియో

India Won  2025 Women's U19 T20 World Cup  

2025 Women's U19 T20 World Cup 

India Won  2025 Women's U19 T20 World Cup 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 18, 8865 05:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).