Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో జోరుగా కోడి పందేలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు
సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. విజయవాడలో కోడి పందేల జాతర మొదలైంది. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.
సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో
Cockfighting event organised in Vijayawada
#WATCH | Andhra Pradesh: Cockfighting event organised in Vijayawada today. A large number of spectators arrived to watch the event. pic.twitter.com/YASQDGrt0B
— ANI (@ANI) January 14, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 14, 2025 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

