Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు.ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని తిరుమల రావు చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు.
నూతన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ... పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా (DGP Ch. Dwaraka Tirumala Rao) తన శక్తిమేర పని చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Harish Kumar Gupta IPS, has taken charge as the Director General of Police (DGP) of Andhra Pradesh.
Shri Harish Kumar Gupta IPS, has taken charge as the Director General of Police (DGP) of Andhra Pradesh.#APPolice#DGPAndhraPradesh pic.twitter.com/3dqeOUo3zW
— Andhra Pradesh Police (@APPOLICE100) January 31, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 07:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

