ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మ‌హానీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి క‌నీసం నివాళుల‌ర్పించ‌కుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదన్నారు. రాహుల్ గాంధీ జీ.. డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌ను అవ‌మానించాల‌ని మీరేమైనా మీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి సూచించారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అంబేద్క‌ర్‌కు క‌నీసం నివాళుల‌ర్పించ‌కుండా అవ‌మానించార‌ని మండిప‌డ్డారు.

Here's KTR Tweet:

Have you explicitly instructed your Govt to insult Dr. Babasaheb Ambedkar @RahulGandhi Ji?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)