తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఇటువంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్(Congress) నాయకత్వం యొక్క నిరాశను ఎత్తి చూపుతున్నాయని అన్నారు. ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీజేపీ నేతలకు భేషరతుగా క్షమాపణలు(Apologies) చెప్పాలని డిమాండ్(demand) చేశారు.
BJP MLA Raja Singh Slams CM Revanth Reddy
I strongly condemn the cowardly attack by Congress goons on our karyakartas and the @BJP4Telangana state office in #Hyderabad. Such acts of violence are unacceptable in a democratic society and highlight the desperation of the Congress leadership.
I demand an immediate and… pic.twitter.com/MHh3dguRwp
— Raja Singh (@TigerRajaSingh) January 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)