భాగ్యనగరంలో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు. అది కాస్తా బెడిసికొట్టి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో నేరగాళ్ల పథకం విని పోలీసులే నోరెళ్ల బెట్టారు. ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, ఇంట్లోకి దూరి కత్తితో యువతి గొంతు కోసిన ప్రేమికుడు, వీడియో ఇదిగో..
Here's Videos
In a bizarre turn of events, a gang of robbers fell prey to wild rumors and attempted to loot what they believed was a stash of Rs. 950 crore black money from the residence of a chocolate company owner. The ill-fated robbery attempt was caught on CCTV cameras, leading to the… pic.twitter.com/QmRxJGPc5B
— Sudhakar Udumula (@sudhakarudumula) June 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)