తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పోలీసులు దగ్గరుండి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్లు శ్రమిస్తున్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యం. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రజలను తరలించేందుకు ఆర్‌ఐ అడ్మిన్ కుమార్ స్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. దయచేసి ఇంట్లోనే ఉండండి, మీరు లోతట్టు ప్రాంతంలో ఉన్నట్లయితే ఎత్తైన ప్రదేశాలకు మారండి. మీకు షిఫ్టింగ్ సహాయం కావాలంటే 100కి డయల్ చేయండి.

Heres' Video
RI admin kumar swamy is working hard to evacuate people in the fast flow water.
Kindly stay inside home and if you are in low lying area shift to elevated places
Dial 100 if you need shifting assistance.@TelanganaCOPs @TelanganaDGP pic.twitter.com/crkx4jSa32
— Akhil Mahajan IPS (@spsircilla) July 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)