తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు అది అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. కారు కాలువలో పడిపోవడంతో ఆ వ్యక్తి చనిపోయాడు.వేల్పూర్ మండలంలో కాలువ గట్టుపై జి రమేష్ (56) కారును రివర్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, కారు అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.  వీడియో ఇదిగో, పోలీసులు వేధింపులు తాళలేక ఇద్దరు అన్నాదమ్ములు ఆత్మహత్య, మైనర్ బాలిక పారిపోయిందని..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)