Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృతులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు ఇద్దరు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృతులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఘనపూర్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు.స్థానికులు, పోలీసులు కలిసి మంటలను ఆర్పేశారు. మృతదేహాలు మాంసపుముద్దలుగా మారాయి.వీరు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.
Car catches fire in Ghatkesar
👉ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్ పూర్ లో కారు లో ఒక్కసారిగా మంటలు.
👉కార్ లోనే సజీవ దహనమైన ముగ్గురు వ్యక్తులు.
For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M pic.twitter.com/dWTcQxY9kA
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025
హైదరాబాద్‌లోని ఘట్కేసర్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
ఒక కారు రన్నింగ్లో ఉండగానే.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి.. కారు దగ్ధం
అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం
ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు#Hyderabad #CarIncident… pic.twitter.com/1dwJTBUq1p
— Pulse News (@PulseNewsTelugu) January 6, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 06, 2025 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

