సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు. భూమి చుట్టూ అలా మెల్లిగా తిరుగుతూ చందమామ దూరంగా వెళుతున్నాడు. ఈ వీడియోని ఇస్రో తన ఎక్స్ లో పంచుకుంది.

Aditya-L1 Mission: Earth & the Moon as seen by the camera on-board Aditya-L1

Here's ISRO Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)