ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నేతృత్వంలో తొలి మిషన్
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 (GSLV-F15). మంగళవారం అర్థరాత్రి 2.53 గంటల నుండి కౌంట్ డౌన్ కొనసాగింది. ఇస్రోకు ఇది వందో ప్రయోగం కాగా ఇప్పటివరకు 9 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.
జీఎస్ఎల్‌వీ-ఎఫ్15(GSLV-F15 ) రాకెట్ 50.9 మీటర్లు పొడువు, 2,250 కిలోల బరువు కాగా నావిక్‌లో భాగమైన ఎన్‌వీఎస్-02(NVS-02) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం బరువు 2,250 కిలోలు.
భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. అలాగే మొబైల్ ఫోన్‌లలో లొకేషన్ ఆధారిత సేవల కోసం, వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం ఈ ప్రయోగం చేపట్టారు. అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు
ISRO successfully successfully launches 100th mission
ISRO successfully carries out 100th launch; GSLV-F15 carries NVS-02 into its planned orbit
Read @ANI Story | https://t.co/halyAIg3eL#ISRO #launch #NVS02 pic.twitter.com/0pAkfafrp4
— ANI Digital (@ani_digital) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 08:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

