Sports

Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

Hazarath Reddy

మెల్‌బోర్న్‌లో భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో 87 ఏళ్ల రికార్డు బద్దలయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత‌మంది రావడం ఇదే తొలిసారి

Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!

Arun Charagonda

క్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను

IND vs AUS 4Th test: 333 ప‌రుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా!

Arun Charagonda

మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా

Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?

Arun Charagonda

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

Advertisement

Ind Vs Aus: టెస్టు క్రికెట్‌లో నితీశ్‌ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు

Arun Charagonda

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.

Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెల‌రేగిన ఆట‌గాడు, అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెట‌ర్

VNS

30 ఏళ్ల కోర్బిన్ ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్‌ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్‌ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

Australia vs India: స్టీవ్ స్మిత్ సెంచరీ...ఆస్ట్రేలియా 474 ఆలౌట్..ఓపెనర్‌గా వచ్చి నిరాశ పర్చిన రోహిత్ శర్మ..ఆదిలోనే రెండు వికెట్లు కొల్పోయిన టీమిండియా

Arun Charagonda

మెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ చేశాడు. మూడు సిక్స్‌లు, 13 ఫోర్లతో 140 పరుగులు చేసి ఔట్ కాగా స్మిత్ కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.

PV Sindhu Couple At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు పీవీ సింధు, వెంకట దత్త సాయి (వీడియో)

Rudra

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు వెంకట దత్తసాయి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

Hazarath Reddy

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఇక చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్థాన్‌ గెలుచుకున్నది.తాజాగా 2025 ట్రోఫీ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది

PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌

Hazarath Reddy

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది.

Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌‌గా నామకరణం

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.

Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్‌ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్

Rudra

మహిళల దేశవాళీ క్రికెట్‌ లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వన్డే ఫార్మాట్ క్రికెట్‌ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది.

Advertisement

Vinod Kambli's Health Condition: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం, థానేలోని ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్, పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు

Hazarath Reddy

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Rudra

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

VNS

చంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్‌ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌ సాధించడంతో వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ (London) నుంచి నారా దేవాన్స్‌ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్‌ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

MP Anil Kumar Yadav: 3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్...ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ను మార్చిన అంపైర్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

PV Sindhu Weds Venkata Datta Sai: ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు

Arun Charagonda

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం వెంకట దత్తసాయితో జరగనుండగా ఇందుకు సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ వేడుక పూర్తయిన అనంతరం మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Rohit Sharma Injured: ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు వేళ టీమిండియాకు భారీ షాక్‌.. రోహిత్‌ శర్మ మోకాలికి గాయం

Rudra

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌ లో సూపర్‌ ఫామ్‌ మీదున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడగా.. తాజాగా కెప్పెన్‌ రోహిత్‌ శర్మ కూడా గాయపడ్డాడు.

Arrest Warrant On Robin Uthappa: రాబిన్ ఉతప్పకు షాక్, ఈపీఎఫ్‌ చెల్లింపు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ, రూ.24 లక్షల డబ్బు జమ చేయాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్‌ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.

Sachin On Sushila Meena Bowling: రాజస్థాన్‌ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్‌ ఖాన్‌

Arun Charagonda

రాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సుశీల బౌలింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సచిన్‌కు చేరగా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు. జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్.

Advertisement
Advertisement