Sports
IPL 2022, DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ పరాజయం, పాత టీమ్‌ మీద దుమ్మురేపిన డేవిడ్ వార్నర్, టీ-20 ఫార్మాట్‌లో కొత్త రికార్డు నెలకొల్పిన వార్నర్
Naresh. VNS21 పరుగుల తేడాతో హైదరాబాద్ ని చిత్తు చేసింది ఢిల్లీ (Delhi). తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ ఆఖర్లో తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది.
IPL 2022: మ్యాచ్ వదిలేసి లవ్ స్టోరీని చూపిన కెమెరాలు, ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ జరుగుతుండగా యువకుడికి లవ్ ప్రపోజ్ చేసిన యువతి, యువకుడు ఓకే అనడంతో రింగ్ తొడిగిన లవర్
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఒక యువతి అందరూ తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. అందుకు సదరు యువకుడు అంగీకారం తెలపడంతో వెంటనే అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది.
IPL 2022: ధోనీ స్థాయి ఏంటీ, నీ స్థాయి ఏంటీ కోహ్లీ, గురువు అవుటైతే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా, కోహ్లి సెలబ్రేట్‌ తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ‘ఫినిషర్‌’ ధోని 19వ ఓవర్‌ మొదటి బంతికే జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ సందర్బంగా కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్న విధానమే అతడిపై విమర్శలకు కారణమైంది.
IPL 2022: నీకో దండం కోహ్లీ, నీతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు కాని నేను అలా కాదని ఆటపట్టించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌
Hazarath Reddyఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఓపెనర్‌ విరాట్‌ (Glenn Maxwell And Virat Kohli )ఆటపట్టించాడు. రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు
IPL 2022: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు, సమిష్టి ప్రదర్శనతో నాలుగో స్థానానికి ఎగబాకిన ఆర్‌సీబీ, 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం
Hazarath Reddyఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెక్‌ పెట్టింది. హ్యాట్రిక్‌ ఓటములకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Arun Lal Marries Again: 66 ఏళ్ల వయస్సులో టీమిండియా మాజీ క్రికెటర్ రెండో పెళ్లి, 28 ఏళ్లు చిన్న వయస్సున్న యువతిని పెళ్లాడిన అరుణ్ లాల్, మొదటి భార్య అనుమతితోనే రెండో మ్యారేజ్
Naresh. VNSఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ అరుణ్ లాల్ (Arun Lal)రెండ‌వ పెళ్లి (Marries Again)చేసుకున్నారు. స్నేహితురాలు బుల్‌బుల్ సాహ‌ను (Bulbul Saha,) ఆయ‌న పెళ్లాడాడు. కోల్‌క‌తాలో ఈ వేడుక జ‌రిగింది. కొన్నాళ్ల నుంచి ఇద్ద‌రి మ‌ధ్య డేటింగ్ (Dating) న‌డుస్తోంది. అరుణ్ లాల్ వ‌య‌సు 66 ఏళ్లు. అయితే మొద‌టి భార్య రీనాతోనే అరుణ్ లాల్(Arun lal) ఉంటున్నారు.
Arun Lal Marriage: 66 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ మహిళతో పెళ్లి, బుల్ బుల్ సాహాతో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ వివాహం, వైరల్ అవుతున్న పెళ్ళి ఫోటోలు
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 66 ఏళ్ల అరుణ్ లాల్ 28 ఏళ్ల ఉపాధ్యాయని బుల్ బుల్ సాహాను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి అరుణ్ లాల్ మొదటి భార్య రీనా అంగీకారం తెలపడం విశేషం. రీనా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.
IPL 2022: ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో అతి పెద్ద సిక్స్, లివింగ్‌స్టోన్ భారీ సిక్స‌ర్‌ వీడియో ఇదిగో, 117 మీట‌ర్ల దూరం సిక్స‌ర్‌ను కొట్టిన పంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్
Hazarath Reddyపంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్స‌ర్‌తో కేక పుట్టించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 117 మీట‌ర్ల దూరం సిక్స‌ర్‌ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజ‌న్‌లోనే ఇది అతిపెద్ద సిక్స‌ర్. ష‌మీ వేసిన 16వ ఓవ‌ర్‌లో తొలి బంతినే లివింగ్‌స్టోన్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు.
IPL 2022: నిప్పులు చెరిగిన రబాడా, గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్, గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న పంజాబ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం
Hazarath Reddyఐదు వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings Thrash Gujarat Titans) షాకిచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌ను (Gujarat Titans) ఓడించింది.
IPL 2022: రింకూ సింగ్ మెరుపులు, నాలుగో విజయం నమోదు చేసుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం
Hazarath Reddyకోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది
IPL 2022: పోనీలే.. మరోసారి నన్ను అవుట్ చేయడానికి ట్రై చెయ్‌, చహల్‌కు హగ్‌ ఇచ్చి ఓదార్చిన సూర్యకుమార్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది. దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్‌ ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు
IPL 2022: పుంజుకున్న చెన్నై, 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం, మెరుపులు మెరిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌
Hazarath Reddyచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో (IPL 2022) మూడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
IPL 2022: ఐదో పరాజయం మూటగట్టుకున్న ఢిల్లీ, ఏడో విజయం నమోదు చేసిన లక్నో, 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం
Hazarath Reddyలక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో ఏడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. లక్నోకు వరుసగా ఇది మూడో విజయం కాగా.. ఢిల్లీ ఐదో పరాజయం మూటగట్టుకుంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గిన లక్నో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దగ్గరైంది.
IPL 2022, GT vs RCB Highlights: గుజరాత్ ఖాతాలో మరో సూపర్ విక్టరీ, పరాజయాలు కంటిన్యూ చేస్తూ ఆర్సీబీ, హాఫ్ సెంచరీతో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినప్పిటికీ దక్కని విక్టరీ, ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ బెర్త్ దాదాపు ఖారారు
Naresh. VNSఐపీఎల్ 2022 (IPL-2022) సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో (Gujarat Titans) మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది.
MS Dhoni Back as CSK Captain: మళ్లీ ధోనీ చేతికే సీఎస్కే పగ్గాలు, కెప్టెన్సీ వదులుకున్న రవీంద్ర జడేజా, వరుస వైఫల్యాలతో గుడ్ బై చెప్పిన ఆల్‌ రౌండర్
Naresh. VNSటీ20 లీగ్‌లో చెన్నై (Chennai)సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి (M.S. Dhoni) అప్పగించింది. 15వ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా (Ravindra Jadeja) నియమించింది.
IPL 2022: ఇదేమి సెలబ్రేషన్ సకారియా, ఫించ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆనందంలో ఏం చేశాడో చూడండి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్‌ వికెట్‌ పడగొట్టాడు. ఫించ్‌ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు.
IPL 2022: ఇదేమి క్యాచ్ బాబోయ్, స్పైడర్‌మ్యాన్‌లా నేల మీద పడబోతున్న బంతిని ఒడిసిపట్టుకున్న పంత్, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyవికెట్‌ కీపర్‌ పంత్‌ అద్భుతమైన 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. వెంటనే క్యాచ్‌కు పంత్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి క్లియర్‌గా తాకినట్లు కనిపించింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.
Asian Club League Handball Event: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ, జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గేమ్స్
Hazarath Reddyహైదరాబాద్‌ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ హైదరాబాద్‌ వేదికగా జరుగనుంది. జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు గురువారం పేర్కొన్నారు.
IPL 2022: కుల్దీప్‌ దెబ్బకు 5వ ఓటమిని మూటగట్టుకున్న మాజీ చాంపియన్‌, వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyప్రత్యర్థి స్పిన్, పేస్‌ ధాటికి మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/14) ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలతో చెలరేగాడు.గురువారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపొందింది.