క్రీడలు

Shane Warne No More: వార్న్ మృతి షాక్‌కు గురి చేసింది, అసలు సిసలైన క్రికెట్ మేధావిని కోల్పోయామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్

Hazarath Reddy

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల షాకయ్యారు. నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు.

Shane Warne No More: వార్న్ మరణవార్తతో షాకయిన సచిన్, నువ్విక మాతో ఉండవని తెలిసి నిర్ఘాంతపోయామంటూ ట్వీట్

Hazarath Reddy

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వార్న్ మరణవార్తతో నిశ్చేష్టకు గురయ్యానని, తీవ్ర విషాదం ముంచెత్తిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు.

Shane Warne No More: ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతి షేర్న్ వార్న్‌దే, బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా నిలిచిపోయిన డెలివరీ వీడియో మీకోసం

Hazarath Reddy

వార్న్‌ కెరీర్‌లో ఒక బంతి బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మైక్‌ గాటింగ్‌ను వార్న్‌ ఔట్‌ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు. వార్న్‌ మృతికి సంతాపంగా ఆ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు.

Shane Warne Dies: ఇద్దరు లెజెండ్లను కోల్పోయాం, షాకింగ్ అంటూ మహేష్ బాబు ట్వీట్, మార్ష్ & షేన్ వార్న్ హఠాన్మరణంపై దిగ్భ్రాంతి చెందిన సూపర్ స్టార్

Hazarath Reddy

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా (Suspected Heart Attack) పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు.

Advertisement

Shane Warne Last Tweet: రిప్ అంటూ ట్వీట్..అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిన వార్న్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షేన్ వార్న్ చివరి ట్వీట్, విషాదంలో అభిమానులు

Hazarath Reddy

రాడ్ మార్ష్ ని కోల్పవడం చాలా బాధగా ఉందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే ఇంతలోనే ఘోరం జరిగింది. గుండెపోటుతో షేన్ వార్న్ తిరిగిరాని లోకాలు వెళ్లిపోయాడు.,

Shane Warne Dies: గుండెపోటుతో ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ కన్నుమూత, శోకసంద్రంలో క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

IND vs SL 1st Test: 100వ టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్, 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔటయిన విరాట్

Hazarath Reddy

శ్రీలంక‌తో మొహాలీలో జ‌రుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌ను ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

Virat Kohli: టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన విరాట్ కోహ్లి, టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన టీమిండియా స్టార్

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Rod Marsh Dies: క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.

IPL 2022: ఐపీఎల్ టీంలు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ లిస్ట్ ఇదే! ఈ నెల 15 నుంచే బయో బబుల్ లోకి ఐపీఎల్ ప్లేయర్స్, ఏర్పాట్లు పరిశీలించిన బీసీసీఐ

Naresh. VNS

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుండగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) బాంద్రా కుర్లా క్యాంపస్(Bandra Kurla Complex), థానే MCA స్టేడియం, Dr. DY పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గ్రౌండ్(Cricket Club of India), రిలయన్స్ కార్పొరేట్ పార్క్(Reliance Corporate Park ground) గ్రౌండ్‌ల పేర్లు ఉన్నాయి.

IPL 2022: మొదలవ్వకముందే ఐపీఎల్‌లో చెన్నైకి ఎదురుదెబ్బ, అంతడబ్బు పెట్టి కొన్న ఆటగాడికి గాయం, పలు మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం

Naresh. VNS

ఐపీఎల్ (IPL) ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15వ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడనున్న దీపక్ చాహర్ (Deepak Chahar) ఆ టీంకు దూరమయ్యాడు. అద్భుతమైన ఫామ్‌ లో ఉన్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. వెస్టిండిస్‌ తో జరిగిన సిరీస్‌ లో గాయపడిన చాహర్...ఆరంభ మ్యాచ్‌ లకు దూరమవుతున్నారు.

Vinod Kambli Arrested: సచిన్ ఫ్రెండ్, టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్, మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడంటూ వినోద్ కాంబ్లీని అరెస్ట్ చేసిన పోలీసులు

Naresh. VNS

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) అరెస్టయ్యారు. మద్యం మత్తులో ఓ కారును ఢీకొట్టారన్న(hitting a car ) ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. పోలీసులు కాంబ్లీకి (Vinod Kambli) వైద్య పరీక్షలు నిర్వహించి, బెయిల్‌పై విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం, కాంబ్లీని బాంద్రాలోని అతని ఇంటి నుంచి ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

IND vs SL 2nd T20I 2022: రెండో టీ20లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా

Hazarath Reddy

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17. 1 ఓవర్లలోనే భారత్ చేధించింది. దీంతొ ఒక మ్యాచ్ మిగిలిఉండగానే సీరిస్ ను భారత్ సొంతం చేసుకుంది.

IPL 2022 venues: మొత్తం 74 మ్యాచ్‌ల్లో 70 లీగ్‌ మ్యాచ్‌లు ముంబైలోనే.., వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు

Hazarath Reddy

మొత్తం 74 మ్యాచ్‌ల్లో.. 70 లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఖరారు చేశారు.

ICC Women's World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం, 9 మంది ఆటగాళ్లతో క్రికెట్ ఆడవచ్చు, మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పు

Hazarath Reddy

మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వ‌న్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. కరోనా నేప‌థ్యంలో మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనలు మార్చాల‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ నిర్ణ‌యించింది.

IND vs SL 1st T20I 2022: తొలి టీ20లో దుమ్మురేపిన భారత్, 62 ప‌రుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం, చ‌రిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ( IND vs SL 1st T20I 2022) భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన‌ 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్ర‌తిఘ‌టించ‌కుండానే చేతులెత్తేశారు

Advertisement

IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం, మార్చి 29న ఫైనల్ మ్యాచ్, అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్

Hazarath Reddy

ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు.

KL Rahul Donates Rs 31 Lakh: కెఎల్ రాహుల్ గొప్ప మనసు, యువ క్రీడాకారుడిని రక్షించుకునేందుకు రూ. 31 లక్షల విరాళం

Hazarath Reddy

వరద్ గురించి తెలిసిన వెంటనే రాహుల్ బృందం ప్రచారానికి సంబంధించిన సంస్థతో సంప్రదింపులు జరిపింది. వెంటనే రాహుల్ 31 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం బాలుడు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో ఉన్నాడు. బాలుడు అరుదైన రక్త రుగ్మత అయిన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడు.

R Praggnanandhaa: ప్రపంచ నంబర్ వన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ఘన విజయం

Hazarath Reddy

ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ R ప్రజ్ఞానానంద ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చాడు. కార్ల్‌సెన్ యొక్క మూడు వరుస విజయాల రికార్డును ఆపేశాడు. ప్రగ్నానంద 39 ఎత్తుగడలతో నల్ల పావులతో గెలిచాడు.

India vs West Indies: టీమిండియా హ్యట్రిక్ విన్, దుమ్మురేపిన సూర్యకుమార్-వెంకటేష్ అయ్యర్, విండీష్‌ తో టీ-20 వైట్ వాష్ చేసిన రోహిత్ సేన, చివరి మ్యాచ్‌ లో అద్భుతం చేసిన బౌలర్లు

Naresh. VNS

వెస్టిండిస్‌తో (West Indies) లాస్ట్ టీ-20లో కూడా టీమిండియా దుమ్మురేపింది. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విండీస్ ను చిత్తు చేసింది. 17 పరుగుల తేడాతో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు.

Advertisement
Advertisement