క్రీడలు

Suryakumar Yadav: టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌గానే సూర్య‌కుమార్ ఏం చేశాడంటే! భార్య‌తో క‌లిసి ట్రోఫీతో బెడ్ పై ప‌డుకొని ఫోటో పోస్ట్ చేసిన సూర్యకుమార్ యాద‌వ్

VNS

టీమ్​ఇండియా (Team India) విజేతగా నిలిచిన అనంత‌రం సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని త‌న బెడ్‌పై హ‌గ్ చేసుకొని ప‌డుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Rahul Dravid: అప్పుడు కెప్టెన్ గా సాధించ‌లేనిది...ఇప్పుడు కోచ్ గా సాధించాడు! టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యంపై రాహుల్ ద్ర‌విడ్ తొలి రియాక్ష‌న్ ఇది

VNS

మ‌రోసారి టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను (T-20 World Cup) సొంతం చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడంతో ఆట‌గాళ్లు, అభిమానులు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగియ‌డంతో ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) ప‌ద‌వి కాలం ముగిసింది.

Rohit Sharma Eats Barbados Grass: భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

Rudra

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Rohit Sharma Kisses Hardik Pandya: భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

Rudra

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Advertisement

Virat Kohli Announces Retirement From T20 Cricket: టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ..భారత్ టీ20 ప్రపంచ విజేతగా నిలవగానే కోహ్లీ సంచలన నిర్ణయం..

sajaya

భారత్‌కు తాను ఆడే చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని విరాట్ కోహ్లీ టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అయితే T20 అంతర్జాతీయ కెరీర్‌ను వరల్డ్ కప్ ఛాంపియన్‌ గా ముగించడం విశేషం.

T20 World Cup Final, IND vs SA: టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...

sajaya

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ను రెండవసారి గెలుచుకుంది. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది.

India vs South Africa: దక్షిణాఫ్రికాపై కొత్త చరిత్రను లిఖించిన టీమిండియా ఉమెన్స్, ఒకే రోజు 509 పరుగుల చేసి భారీ రికార్డు, అదరగొట్టిన భారత ఉమెన్ బ్యాటర్లు

Vikas M

భారత్ ఉమెన్స్- దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి ఏకంగా 525 పరుగుల భారీ స్కోరు చేసింది.

Rohit Sharma Gets Emotional: భారత్ ఫైనల్ చేరగానే ఏడ్చేసిన రోహిత్ శర్మ, భుజం త‌ట్టి ఓదార్చిన విరాట్ కోహ్లీ

Hazarath Reddy

టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చేరిన ఆనందంలో సార‌ధి రోహిత్ శ‌ర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న అత‌డిని కోహ్లీ భుజం త‌ట్టి ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించాడు.

Advertisement

ICC T20 World Cup 2024: 10 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్, ఇంగ్లండ్‌పై 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

Hazarath Reddy

మరోసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2022 టోర్నీలో సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ నాడు ఓడించిన ఇంగ్లండ్‌పై గెలిచి భారత్ గ్రాండ్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో 10 ఏళ్ల తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినట్టయింది.

India vs England Semi Final: భార‌త్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు, టాస్ ఆలస్యం, మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు..

Vikas M

అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ భార‌త్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆల‌స్యం కానుంది. వ‌ర్షం కార‌ణంగా గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. గురువారం ఉదయం నుంచే గ‌యానాలో వాన దంచ‌డం మొద‌లెట్టింది

T20 World Cup: టీ-20 ఫైన‌ల్ లోకి అడుగు పెట్టిన సౌతాఫ్రికా, చారిత్ర‌క విజ‌యంతో ఫైన‌ల్స్ లో అడుగు పెట్టిన స‌ఫారీలు

VNS

టాస్ గెలిచి అఫ్గానిస్తాన్ (Afghanistan) మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే.. స‌ఫారీ బౌల‌ర్ల ధాటికి 11.5 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మిన‌హా మిగిలిన వారు ఎవ‌రు కూడా రెండు అంకెల స్కోరు చేయ‌లేదు. ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు.

T20 World Cup 2024 Semifinals : వర్షం వల్ల సెమీఫైనల్స్ రద్దయితే..సౌతాఫ్రికా- భారత్ మధ్యనే ఫైనల్, వర్షం పడి మ్యాచ్‌లు రద్దయితే ఏం జరుగుతుందంటే..

Vikas M

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది.

Advertisement

'Slow Down When It's Raining': రహదారి భద్రతపై అవగాహన కోసం.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ వీడియోని షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

వర్షాకాలంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC T20 ప్రపంచ కప్ మ్యాచ్ నుండి ఒక వైరల్ సంఘటనను ఎక్స్ లో షేర్ చేశారు.

ICC T20 World Cup 2024: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది దక్షిణాఫ్రికానే, అయితే ఆప్ఘనిస్తాన్ జట్టును ఓడించాలి, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ సంచలన వ్యాఖ్యలు

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ చేరింది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్‌ జట్టు ఈ సారి ఎలాగైనా ఫైనల్‌ చేరాలని పట్టుదలగా ఉంది.తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ICC T20 World Cup 2024: వీడియో ఇదిగో, తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి ఎంట్రీతో ఏడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్లు, క్రికెట్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా సంచలనాలు

Vikas M

పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్‌-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరింది.

ICC T20 World Cup 2024: ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 Worldcup)లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 8 ర‌న్స్ తేడాతో గెలుపొందింది.దీంతో నేరుగా వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు పాయింట్లు మాత్ర‌మే సాధించిన ఆస్ట్రేలియా జ‌ట్టు టోర్నీ నుంచి ఔట్ అయ్యింది.

Advertisement

David Warner Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికార్డులు ఇవిగో..

Vikas M

ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా (Australia) జట్టు నిష్క్రమించిన తర్వాత వార్నర్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు.

Rashid Khan: వీడియో ఇదిగో, పరుగు కోసం రానందుకు సహచర ఆటగాడిపై బ్యాట్ విసిరికొట్టిన రషీద్‌ఖాన్, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ సహనం కోల్పోయిన వీడియో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తంజీమ్ హసన్ షకీబ్ వేసిన బంతిని రషీద్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. బౌండరీకి వెళ్తుందనుకున్న బంతి కవర్స్‌లోకి వెళ్లింది.

IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన

sajaya

వరల్డ్ కప్ టీ20 పోటీల్లో భారత్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-8లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ సెమీస్‌ రంగంలోకి ప్రవేశించింది. టీమిండియా తరుపున రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. జూన్ 27న అడిలైడ్‌లో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.

Rohit Sharma Sixes Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు సిక్సర్లతో చుక్కలు చూపించిన రోహిత్ శర్మ

Vikas M

Advertisement
Advertisement